ఈ అమ్మాయికి అల్లు అర్జున్ కూడా ఫిదా..! – Dharuvu
Breaking News
Home / MOVIES / ఈ అమ్మాయికి అల్లు అర్జున్ కూడా ఫిదా..!

ఈ అమ్మాయికి అల్లు అర్జున్ కూడా ఫిదా..!

ఓ అందమైన అమ్మాయి తన ఓరచూపులతోనే ప్రియుణ్ని చూస్తూ.. కన్నుకొడుతున్న సన్నివేశం సోషల్‌మీడియాలో హల్‌చల్ చేస్తున్న విషయం తెలిసిందే . ప్రేమికుల రోజు వచ్చేస్తున్న నేపథ్యంలో.. ఆ దృశ్యం విపరీతంగా వైరల్‌ అవుతోంది. మలయాళంలో తెరకెక్కుతున్న ఒరు అదర్ లవ్‌ అనే చిత్రంలో ఒక‌ కథానాయిక న‌టిస్తున్న ప్రియ ప్రకాశ్‌ వారియర్‌ ఆ చిత్రంలో.. హైస్కూల్‌ విద్యార్థినిగా నటిస్తోంది.అయితే ఆదివారం విడుద‌ల చేసిన చిన్న క్లిప్‌లో ప్రియా ఎక్స్‌ప్రెష‌న్స్‌కి యువత ఫిదా అయిపోతున్నారు.

see also :సోషల్ మీడియా సెన్సేషన్.. ప్రియా లైఫ్ సీక్రెట్స్ తెలిస్తే… నిద్ర కూడా ప‌ట్ట‌దు..!

ఇక విషయంలోకి వస్తే ఈ అమ్మాయ్ చూపులకి హీరో అల్లు అర్జున్ కూడా ఫిదా అయిపోయాడు. తాజాగా ఆయన తన ట్విట్టర్ పేజీలో ఈ వీడియోని షేర్ చేసి.. ‘‘ఈ మధ్య కాలంలో ఇంత క్యూటెస్ట్ వీడియోని నేనసలు చూడలేదు. సింప్లిసిటీకి ఉన్న పవరే ఇది. నాకు బాగా నచ్చింది..’’ అంటూ అల్లు అర్జున్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.