తెలుగు మీడియా ఛానల్ లో ప్రసారం కానీ వీడియో దరువు చేతిలో .. – Dharuvu
Breaking News
Home / ANDHRAPRADESH / తెలుగు మీడియా ఛానల్ లో ప్రసారం కానీ వీడియో దరువు చేతిలో ..

తెలుగు మీడియా ఛానల్ లో ప్రసారం కానీ వీడియో దరువు చేతిలో ..

ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మరోసారి రైతుల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.నిన్న సోమవారం గుంటూరు జిల్లాలో తుళ్ళూరు మండలంలో వెంకటపాలెం గ్రామంలో నీరు ప్రగతి కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో రైతులు తమ సమస్యలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు విన్నవించుకున్నారు.ఈ క్రమంలో కృష్ణాజిల్లా జి కొండూరు మండలానికి చెందిన రామాంజనేయులు మాట్లాడుతూ టీడీపీ సర్కారు హయంలో ప్రజలకు రక్షణ లేదు ..కానీ జల రక్షణ అంటూ సరికొత్త కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు.భూములు లాక్కుంటూన్నారు ..

మీ పాలనలో ప్రజలు ఏమై పోతున్న పట్టించుకోరా అని అడగటంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏమి సమాధానమిచ్చారో కింద ఉన్న వీడియో లో మీరే చూడండి ..