ఇదేం పాడుపని.. బస్సు లోనే కానిచ్చేశాడు..! – Dharuvu
Breaking News
Home / CRIME / ఇదేం పాడుపని.. బస్సు లోనే కానిచ్చేశాడు..!

ఇదేం పాడుపని.. బస్సు లోనే కానిచ్చేశాడు..!

అందమైన అమ్మాయిలు కనిపిస్తే చాలు..పోకిరి వెధవలు వెంటపడుతూ ఉంటారు.రోజు రోజుకు అమ్మాయిల పై లైంగిక వేధింపులు ఎక్కువై పోతున్నాయి.. అతని పక్కన ఓ అమ్మాయి కూర్చుని ఉందన్న కనీస ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఆ వ్యక్తి హస్తప్రయోగానికి దిగాడు. డిల్లీ లో జరిగిన ఈ సంఘటన నిన్నటి నుండి సోషల్ మీడియాలో హాల్ చల్ కావడంతో వెలుగులోకి వచ్చింది.

see also : ఏపీలో అస‌లు.. ప్ర‌తిప‌క్ష‌మే లేదు :మ‌ంత్రి సోమిరెడ్డి

వివరాల్లోకి వెళ్తే..ఈ నెల 7 న దేశ రాజధాని ఢిల్లీ వర్సిటీకి చెందిన ఓ ఫైనలియర్ విద్యార్థిని సాయంత్రం ఇంటికి వెళ్తోంది. ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ బస్సులో యువతి పక్క సీట్లో ఓ వ్యక్తి కూర్చున్నాడు. యువతిని చూస్తూ అసభ్య సంకేతాలివ్వడంతో ఆమె కాస్త పక్కకు జరిగి కూర్చుంది. అయితే ఆ వ్యక్తి విద్యార్థినిని అసభ్యంగా తాకుతూ వికృత చేష్టలకు పాల్పడ్డాడు.

see also :ఏడాదికి ముందే ఎమ్మెల్యేల అభ్యర్థుల జాబితాను ఖరారు చేసిన టీ కాంగ్రెస్

బస్సులోకి తోటి ప్రయాణికులు గమనించినా బాధితురాలికి సాయం చేయకపోవడంతో అతను చేసిన పాడు పనిని వీడియో తీసిన ఢిల్లీ యూనివర్శిటీ విద్యార్థిని దాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేసి.. పోలీసులకు ఫిర్యాదు చేసింది.ఆమె ఫిర్యాదు మేరకు వసంత్ విహార్ పోలీసులు ఐపీసీ సెక్షన్ 354, 354 ఏ, 294ల కింద కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.