పవన్ పై కత్తి మహేష్ సంచలన ట్వీట్ – Dharuvu
Breaking News
Home / ANDHRAPRADESH / పవన్ పై కత్తి మహేష్ సంచలన ట్వీట్

పవన్ పై కత్తి మహేష్ సంచలన ట్వీట్

ప్రముఖ తెలుగు సినిమా ఇండస్ట్రీ క్రిటిక్ క‌త్తి మ‌హేష్.. టాలీవుడ్ స్టార్ హీరో ,జనసేన అధినేత ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ పై మరోసారి సంచలనాత్మక ట్వీట్ చేశాడు.”పాచిపోయిన లడ్డుల్ని”పరీక్షించడానికి నిజనిర్ధారణ కమిటీ కావాల్సి వచ్చిందా పవన్ కళ్యాణ్? ప్రత్యేకహోదాపై నీ నిబద్ధత ఎక్కడ? JAC బదులు JFFC ఎందుకొచ్చింది?ఎన్ని మాటలు మారుస్తావు? ఇంకా ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఎలా ఏమారుస్తావు? అని ట్వీట్ చేశాడు.