Home / POLITICS / ఏడాదికి ముందే ఎమ్మెల్యేల అభ్యర్థుల జాబితాను ఖరారు చేసిన టీ కాంగ్రెస్

ఏడాదికి ముందే ఎమ్మెల్యేల అభ్యర్థుల జాబితాను ఖరారు చేసిన టీ కాంగ్రెస్

ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే 60 మంది కాంగ్రెస్‌ అభ్యర్థుల జాబితా ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చెక్కర్లు కొడుతుంది.పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో పాటు ఆ పార్టీ ముఖ్య నేతల పేర్లు, వారి స్థానాలు.. ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన రేవంత్‌రెడ్డితో పాటు కొందరు ముక్య నేతలు, మరికొందరు ఆశావహుల పేర్లున్న జాబితా టీపీసీసీ వర్గాల్లో కలకలం సృష్టించింది.దీంతో సోషల్‌ మీడియాలోని జాబితాకు, పార్టీకి సంబంధం లేదని ఉత్తమ్‌ స్వయంగా ప్రకటన చేశారు .

see also :ఇదేం పాడుపని.. బస్సు లోనే కానిచ్చేశాడు..!

‘పార్టీ అభ్యర్థులంటూ సోషల్‌ మీడియాలో చూపిస్తున్న జాబితాకు, పార్టీకి సంబంధం లేదు. అధిష్టానం ఎలాంటి జాబితా విడుదల చేయలేదు. కాంగ్రెస్‌ కార్యకర్తలు, నాయకులు గందరగోళానికి గురి కావొద్దు’అని ఉత్తమ్‌ పేరిట పార్టీ వర్గాలు అధికారిక ప్రకటన విడుదల చేశాయి.ఆ జాబితా వివరాలు మీకోసం ..

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat