ఒక్కసారి “కేసీఆర్ తాతను “చూడాలని ఉంది…మూడు ఏళ్ళ విఘ్నేశ్ కోరిక..! – Dharuvu
Breaking News
Home / SLIDER / ఒక్కసారి “కేసీఆర్ తాతను “చూడాలని ఉంది…మూడు ఏళ్ళ విఘ్నేశ్ కోరిక..!

ఒక్కసారి “కేసీఆర్ తాతను “చూడాలని ఉంది…మూడు ఏళ్ళ విఘ్నేశ్ కోరిక..!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును చూడాలని ..ఆయనతో ఒక్క ఫోటో దిగాలని..ఎవరు మాత్రం కోరుకోరు.ఈ లోకాన్ని నడిపించే దేవుడ్ని చూడాలని కోరుకుంటారో లేదో కానీ నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల చిరకాల వాంఛ స్వరాష్ట్రాన్ని సాధించి నిజం చేసిన నాటి ఉద్యమ రథసారధి నేటి బంగారు తెలంగాణ నిర్మాత ముఖ్యమంత్రి కేసీఆర్ గార్ని మాత్రం ఒక్కసారి అయిన కలవాలని కోరుకుంటారుఅ.అలా కోరుకునే వారిలోకి చేరాడు రాష్ట్రంలోని వరంగల్ జిల్లాకు చెందిన పసివాడు.

see also :అతి తక్కువ ధరకే ఇంటెక్స్ స్మార్ట్‌ఫోన్

అసలు విషయానికి వస్తే జిల్లాలో కాజీపేటకు చెందిన విఘ్నేశ్ కు కనీసం కాలు కూడా కదపలేని జన్యుపరమైన వ్యాధితో దాదాపు 3 ఏళ్ల నుండి ఇంటికే పరిమితం అయ్యాడు.అయితే ఇంట్లో నుండి బయటకు పోలేని విఘ్నేశ్ నిత్యం టీవీలో ముఖ్యమంత్రి కేసీఆర్ రావడం ..స్పీచ్ లను ..అయన చేసే మంచి పనుల గురించి తెలుసుకుంటున్న విఘ్నేశ్ ముఖ్యమంత్రి కేసీఆర్ పై అభిమానాన్ని పెంచుకున్నారు.అంతే కాకుండా కేసీఆర్ తాతను చూడాలని ఉంది ..ఒక్కసారి తాత దగ్గరకి తీసుకెళ్ళరా అని కన్నవారిని అడిగాడు.

see also : అక్రమ సంబంధం.. మంచం కింద బాంబు పెట్టి మరీ..!

దీంతో రెక్క ఆడితే కానీ డొక్కా ఆడని తల్లి దండ్రులు తమ కుమారుడి కోరికను ఎలా తీర్చాలో అర్ధం కాక ఆలోచిస్తున్నారు.అయితే త్వరలోనే విఘ్నేశ్ ముఖ్యమంత్రి కేసీఆర్ గార్ని కల్సి తన కోరికను నేరవేర్చుకుంటాడు అని ఆశిద్దాం.ఎందుకంటే తనని నమ్ముకున్న ప్రజలు కష్టాల్లో ఉన్నారనే నాడు పార్టీ పెట్టి రాష్ట్రాన్ని కోట్లాడి మరి తెచ్చి నాలుగున్నర ఏండ్లుగా పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో అన్ని వర్గాల అభివృద్ధికై ఆహార్నిశలు కష్టపడుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి నడిపిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ విఘ్నేశ్ కోరికను నేరవేరుస్తాడు అని కోరుకుందాం.

see also :వాడెంత..! వాడి బతుకెంత..!! చంద్రబాబుని ఏకి పారేసిన మోహన్ బాబు