స్టేజీ మీద “బ్రా”తో అందాలను ఆరబోసిన సింగర్..వైరల్ అవుతున్న వీడియో – Dharuvu
Breaking News
Home / MOVIES / స్టేజీ మీద “బ్రా”తో అందాలను ఆరబోసిన సింగర్..వైరల్ అవుతున్న వీడియో

స్టేజీ మీద “బ్రా”తో అందాలను ఆరబోసిన సింగర్..వైరల్ అవుతున్న వీడియో

టాలీవుడ్ అయిన బాలీవుడ్ అయిన కోలీవుడ్ అయిన ఆఖరికి మాలీవుడ్ అయిన ఏ హుడ్ అయిన సరే క్యారెక్టర్ ఆర్టిస్ట్ దగ్గర నుండి స్టార్ హీరోయిన్ వరకు అందరు తమ స్థాయికి తగ్గట్లు అందాలను ఆరబోస్తూ ఒక వీడియోను విడుదల చేస్తే చాలు క్షణాల్లో అప్పటివరకు లేని పాపులారిటీ వస్తుంది.ప్రస్తుతం అలాంటివారిలో ముందు వరసలో ఉన్నారు నేహ బాసిన్ .అసలు నేహ సింగర్ కానీ యూట్యూబ్ ,సోషల్ మీడియా ఎక్కడ చూసిన తన హాట్ హాట్ అందాలతో కూడిన వీడియోలను పోస్టు చేస్తుంది అమ్మడు.ఈ క్రమంలో తాజాగా బ్రాతో స్టేజ్ మీద ఒక షో చేసింది.ఈ షో లో అమ్మడు చూపించిన తన హాట్ హాట్ అందాలతో యువత మతిని పోగొడుతుంది .ప్రస్తుతం ఈ వీడియో తెగ హాల్ చల్ చేస్తూ ట్రేండింగ్ లో ఉంది.మీరు ఒక లుక్ వేయండి..