Home / MOVIES / తెలుగు యాంకర్..బికినీలో ఇంతందంగా ఉంటుందా అని ఒకటే చర్చ..!

తెలుగు యాంకర్..బికినీలో ఇంతందంగా ఉంటుందా అని ఒకటే చర్చ..!

ఒకప్పుడు వెండి తెర భామలు మాత్రమే అందాల ఆరబోతతో అభిమానులకు కైపెక్కించేవారు. అయితే కొందరు ప్రజలు మటుకు కేవలం ఆ హీరోయిన్లను మాత్రమే చూడ్డానికి వస్తారంటే పోరపాటే.. హీరోయిన్లకు మేము ఏమి తక్కువ కాదు అన్నట్లుగా ఈ కాలం బుల్లితెర లేడీ యాంకర్లు టీవీ షోలని ఏలుతున్నారు.తెలుగు టెలివిజన్ రంగంలో యాంకర్ అనసూయ, రష్మి ఎంట్రీ ఇచ్చి బుల్లితెరకు గ్లామర్ సొగబులు అదుతున్నారు. ఇపుడు వీరి దారిలో ప్రాయాణిస్తూ తన సత్తా చాటుకునే ప్రయత్నం చేస్తోంది యాంకర్ వర్షిణి. అనసూయ, రష్మి మాదిరిగానే సోషల్ మీడియాలో అందాల సంచలనంగా మారింది.

see also..మోదీతో- జగన్ రహస్య ఒప్పందం.. హోంమంత్రి సంచలన వ్యాఖ్య‌లు..!

ఈటీవీలో ప్రసారమయ్యో సూపర్ హిట్ డాన్స్ ఫ్రోగ్రామ్ ఢీ-10కు వర్షిణి కో-యాంకర్ గా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే రష్మి, అనసూయ బాటలోనే వర్షిణి కూడా హాట్ ఫోజులతో అభిమానులను టెమ్ట్ చేస్తోంది. క్రమం తప్పకుండా తన యాక్టివిటీస్‌కు సంబంధించిన ఫోటోలను పోస్టు చేస్తూ అభిమానులకు హాట్ హాట్ వేడిని పెంచుతుంది. తాజాగ ఆమె బికినిలో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. అందాల రచ్చ చూస్తుంటే……. తెలుగు బుల్లితెరకు మరో గ్లామరస్ యాంకర్ దొరికిందని చర్చించుకుంటున్నారు. ఇటీవల వర్షిణి మలేషియా ట్రిప్ వెళ్లింది. ఈ సందర్భంగా బీచ్ లాంగ్ కవీ ఐలాండ్ లోని సముద్రంలో ఒడ్డున బికినీతో అందాలు ఆరబోస్తూ ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. కుర్రకారంతా ఆమె ఇంతందంగా ఉంటుందా అని ఒకటే చర్చ జరుగుతుంది.

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat