Home / BUSINESS / జియోకి పోటీగా ఐడియా బంపర్ ఆఫర్..!

జియోకి పోటీగా ఐడియా బంపర్ ఆఫర్..!

ప్రముఖ టెలికాం సంస్థ జియో దెబ్బకు అన్ని నెట్వర్కుల పరిస్థితి దారుణంగా మారింది.అయితే కొన్ని నెట్వర్కులు మాత్రం వాటి ఉనికిని కాపాడుకునేందుకు అఫర్లపై ఆఫర్లు పోటీ పడి ప్రకటిస్తున్నా యి .ఈ క్రమంలో జియోకు పోటీగా రూ.109కు నూతన ప్లాన్‌ను ఐడియా లాంచ్ చేసింది.ఈ ఆఫర్ ప్రకారం ఐడియా ప్రీపెయిడ్ కస్టమర్లు ఈ ప్లాన్‌ను రీచార్జి చేసుకుంటే వారికి 1జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయి. ఈ ప్లాన్‌కు వాలిడిటీ 14 రోజులుగా ఉంది.కాగా జియోలో ఇదే ప్లాన్ రూ.98కే లభిస్తుండగా దీంతో కస్టమర్లకు 2జీబీ డేటా, అన్‌లిమిడెట్ కాల్స్, 300 ఎస్‌ఎంఎస్‌లు వస్తాయి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat