Home / MOVIES / ప‌వ‌న్ క‌ల్యాణా..? చ్ఛిచ్ఛీ..!!

ప‌వ‌న్ క‌ల్యాణా..? చ్ఛిచ్ఛీ..!!

జ‌న‌సేన అధినేత‌, సినీ న‌టుడు ప‌వ‌న్ క‌ల్యాణ్‌, మెగాస్టార్ చిరంజీవిల మ‌ధ్య‌న విభేదాలు ఉన్న విష‌యం తెలిసిందే. మొన్న‌టికి మొన్న తొలిప్రేమ చిత్ర బృందాన్ని అభినందించే కార్య‌క్ర‌మంలో మెగాస్టార్ చిరంజీవి విలేక‌ర్లు ప‌వ‌న్ పేరు ఎత్త‌గానే.. ఆ వెంట‌నే చిరంజీవి కార్య‌క్ర‌మాన్ని హ‌డావుడిగా ముగించేసిన సంగ‌తి విధిత‌మే. ఇదిలా ఉండ‌గా.. ప‌వ‌న్‌, చిరంజీవిల మ‌ధ్య ఉన్న విభేదాలు మ‌రోసారి బ‌య‌ట‌ప‌డింది.

అయితే, ఈ సారి రామ్‌చ‌ర‌ణ్ వంతైంది. ఇక అస‌లు విష‌యానికొస్తే.. చిరంజీవిపై సీనియ‌ర్ జ‌ర్నిలిస్ట్ రామారావు పొందుప‌రిచిన ఓ పుస్త‌కావిష్క‌ర‌ణ కార్యక్ర‌మంలో అల్లు అర‌వింద్‌తోపాటు మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చర‌ణ్ కూడా పాల్గొన్నాడు. కార్య‌క్ర‌మం ఆధ్యాంతం జ‌ర్న‌లిస్ట్ రామారావును పొగ‌డ్త‌ల‌తో ముంచేశాడు రామ్‌చ‌ర‌ణ్‌, ఇదే సంద‌ర్భంలో ఈ పుస్త‌కంలో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫోటోలు చాలా బాగున్నాయి..! అని అల్లు అర‌వింద్ అంటుండ‌గానే.. రామ్ చ‌ర‌ణ్ ప‌వ‌న్ క‌ల్యాణ్ మాట‌లు మాట‌లు ప‌ట్టించుకోకుండా.. ప‌వ‌న్ క‌ల్యాణా..? అనేలా ఫేస్ పెట్టాడు.

ఇదిలా ఉండ‌గా.. ఆ వీడియో చూసిన ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ అభిమానులు కెరియ‌ర్ ప్రారంభంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ క్రేజ్‌ను ఉప‌యోగించుకున్న నీవు.. ఇప్పుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ ఎవ‌డు అనేలా ఫేస్ పెడ‌తావా..? అంటూ సోష‌ల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat