Home / TELANGANA / స్వీడన్,పోలాండ్ ,జర్మనీ లో సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు

స్వీడన్,పోలాండ్ ,జర్మనీ లో సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు

తెరాస స్వీడన్ శాఖ ఆద్వర్యం లో తెలంగాణ రాష్ట్ర  సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి.ఆ శాఖ ప్రతినిధులు కేక్ కట్ చేసి స్వీట్స్ పంపిణి చేసారు.మహేందర్ జి ఆదర్వ్యం లో జరిగిన ఈ వేడుకలకు అనిత జి,మంజూష,అరుణ్,దిలీప్,ప్రియా,కృష్ణ,సురేష్,నర్మదా,లిలియెన్ కస్టబ్ర్గ్,మర్క్స్ మరియు కవిత హాజరుబాయరు.

పోలాండ్ లో తెరాస పోలాండ్ తరుపున మహేందర్ బొజ్జ ఆదర్వ్యం లో జరిగిన వేడుకలకు బెక్కం సాయికిరణ్ ,రుషికేశ నామ, భరత్ లింగంపల్లి, నరసింహ రెడ్డి , అభినయ్ , హర్షవర్ధన్ రెడ్డి, రమణ , రమాకాంత్ , సిద్ధర్థ్ , కోరికంటి వినయ్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసారు.

జర్మనీ లో తెరాస జర్మనీ కార్యవర్గ సభ్యులు రాజా రమేష్ చిలుకల,రాజ్ జీవన్గికర్,అరవింద్ బాబు,నరేష్ మేసినేని మరియు రాజేందర్ మోడుసు ఆధర్యం లో మునిచ్ లో మరియు స్టూగట్టు లో కెసిఆర్ గారి వ జన్మదిన వెదుకు చాల ఘనంగా జరిగాయి.ఈ వేడుకల్లో అజయ్ సూగూరు,జగదీష్ బొమ్మ,సాయి వివేక్ జీవన్గికర్ తదితరులు పాల్గొన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat