Home / JOBS / 2వేల553 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ..!

2వేల553 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ..!

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు తీపి కబురు అందించింది. ఇప్పటికే పలు శాఖల్లో భారీగా నోటిఫికేషన్లు జారీ చేసిన ప్రభుత్వం తాజాగా విద్యుత్ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది.వరంగల్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్(TSNPDCL)… 2వేల 553 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది.

పోస్టు: జూనియర్ లైన్ మెన్(JLM)

సాలరీ: రూ.15,585-రూ.25,200

సర్కిళ్ల వారి ఖాళీలు: వరంగల్-575, కరీంనగర్-674, ఖ‌మ్మం-365, నిజామాబాద్-500, ఆదిలాబాద్-439

అర్హత‌: ప‌దోత‌ర‌గ‌తి/ ఎల‌క్ట్రిక‌ల్/ వైర్‌మ్యాన్ ట్రేడ్ లో ITI/ఎల‌క్ట్రిక‌ల్ కోర్సులో రెండేళ్ల ఇంటర్మీడియట్ ఒకేషనల్ కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి.
ఏజ్ లిమిట్: 2018, వరకు 18-35 ఏళ్ల లోపు ఉండాలి.

ఎంపిక: రాత పరీక్ష, పోల్ క్లైంబింగ్

దరఖాస్తు ఫీజు: ద‌ర‌ఖాస్తు ప్రాసెసింగ్ ఫీజుగా రూ.100. ఎగ్జామినేష‌న్ ఫీజుగా రూ.120 చెల్లించాలి.SC,ST,BC అభ్యర్థులు రూ.100 ద‌ర‌ఖాస్తు ప్రాసెసింగ్ ఫీజు చెల్లిస్తే చాలు. ఎగ్జామినేష‌న్ ఫీజు నుంచి మినహాయింపు ఉంది.

దరఖాస్తు విధానం: ఆన్ లైన్

దరఖాస్తు చివరి తేదీ: మార్చి,19, 2018

వివరాలకు 

:  http://www.tsnpdcl.in/ShowProperty/NP_CM_REPO/Pages/careers/JLM%20Notification-2018

see also : టీడీపీ భారీ స్కెచ్‌.. మొత్తం 14.77 ల‌క్ష‌ల వైసీపీ ఓట్లు తొల‌గింపు..!

see also : ఎస్సీలు గ‌ర్వ‌ప‌డేలా… ద‌మ్మున్న మాట‌లు చెప్పిన వైఎస్ జ‌గ‌న్‌..!!

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat