Home / NATIONAL / నిన్ను నీ కూతుర్నిరేప్ చేస్తామని ఏకంగా ఉపాధ్యాయరాల్నే విద్యార్ధి ..!

నిన్ను నీ కూతుర్నిరేప్ చేస్తామని ఏకంగా ఉపాధ్యాయరాల్నే విద్యార్ధి ..!

ప్రస్తుతం సినిమాల ప్రభావమో ..మారుతున్నా పరిస్థితుల ప్రభావమో తెలియదు కానీ అమ్మాయిలపై ,మహిళలపై ఇంట బయట లైంగిక దాడులకు తెగబడుతున్న సంఘటనలను మనం గమనిస్తూనే ఉన్నాము.తాజాగా హరియానాలో గురుగ్రామ్ గ్రామంలో ఒక ప్రముఖ ప్రయివేట్ బడికి చెందిన ఉపాధ్యాయరాల్ని ,ఆమె కూతురును అత్యాచారం చేస్తాను కేవలం పదమూడు ఏళ్ళ వయస్సున్న ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్ధి సోషల్ మీడియాలో హెచ్చరించిన వీడియో ప్రస్తుతం తెగ చక్కర్లు కొడుతుంది.

ఈ క్రమంలో సదరు విద్యార్ధి ఉపాధ్యాయురాలను కార్లో లాంగ్ డ్రైవ్ కు పోదామని ..క్యాండిల్ లైట్ డిన్నర్ చేద్దాం ..ఆ తర్వాత శృంగారంలో పాల్గొందాం అని ఆహ్వానించాడు.అయితే తను దైవంతో సమానం ..నీకు కరెక్ట్ కాదు..ఈ వయస్సులో అలాంటి ఆలోచనల వలన భవిష్యత్తు నాశనమవుతుందిఅని మంచి మాటలు చెప్పింది సదరు గురువు.

అయితే వినని ఆ విద్యార్ధి ఏకంగా సోషల్ మీడియాలో పైన పేర్కొన్న విధంగా పోస్టు పెట్టాడు.దీంతో ఉపాధ్యాయురాలు కొన్ని రోజులపాటు బడికి వెళ్ళడమే మానేసింది.చివరికి ఈ విషయం తెలుసుకున్న స్కూల్ యాజమాన్యం టీచర్ పట్ల వ్యవహరించిన తీరుకు నోటీసులు పంపించి విద్యార్థిని సస్పెండ్ చేసి పోలీసులకు అప్పజెప్పారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat