Home / TELANGANA / మానవత్వం చాటుకున్న గొప్ప ఔదార్యుడు… నల్ల మనోహర్ రెడ్డి

మానవత్వం చాటుకున్న గొప్ప ఔదార్యుడు… నల్ల మనోహర్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీ యువనేత ,జూలపల్లి సింగిల్ విండో చైర్మన్ నల్లా మనోహర్ రెడ్డి తన ఔదార్యాన్ని చాటుకున్నారు.నిత్యం నల్లా పౌండేషన్ ద్వారా పలు సేవ కార్యక్రమాలను చేయడమే కాకుండా ప్రజాక్షేత్రంలో ఉంటూ ఎప్పటికప్పుడు ప్రజాసమస్యలను తెలుసుకొని వాటి పరిష్కరిస్తూ పెద్దపల్లి జిల్లా ప్రజల్లో మంచి ఆదరణను పొందుతున్నాడు.

see also :మరోసారి తన గొప్ప మనస్సును చాటుకున్న నల్లా మనోహర్ రెడ్డి

తాజాగా మరోసారి తనమానవత్వాన్ని చాటుకున్నాడు.విషయానికి వస్తే రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరం లో ప్రముఖ ఆస్పత్రిలో కోనరావుపేట గ్రామానికి చెందిన హనుమయ్య అనే వ్యక్తీ కంటి ఆపరేషన్ కోసం నల్లా పౌండేషన్ ద్వారా నలబై వేల రూపాయలను ఆర్థిక సాయమందించి ఔదార్యాన్ని చాటుకున్నారు.ఆపదలో ఉన్నవారికి ఆర్థికంగా అన్ని రకాలుగా సాయమందించి నిత్యం ప్రజల ఆదరణను పొందుతున్న నల్ల మనోహర్ రెడ్డి పై స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారు .

see also :ఫార్మా పరిశ్రమకు హైదరాబాద్ రాజధాని..మంత్రి కేటీఆర్

see also :ప్ర‌త్యేక హోదా ఛాంపియ‌న్ చ‌ంద్ర‌బాబా..? జ‌గ‌నా..?

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat