మరో బిగ్ స్కాం-పంజాబ్ నేషనల్ బ్యాంకు సంచలనాత్మక నిర్ణయం.. – Dharuvu
Home / BUSINESS / మరో బిగ్ స్కాం-పంజాబ్ నేషనల్ బ్యాంకు సంచలనాత్మక నిర్ణయం..

మరో బిగ్ స్కాం-పంజాబ్ నేషనల్ బ్యాంకు సంచలనాత్మక నిర్ణయం..

యావత్తు దేశంలోనే అతి పెద్ద బ్యాంకు స్కాం పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభ కోణం.తాజాగా ఈ బ్యాంకు కుంభ కోణం గురించి ఒక సంచలనాత్మక నిర్ణయాన్ని ప్రకటించింది.అందులో భాగంగా ఇప్పటివరకు అనుకుంటున్నా పదకొండు వేల నాలుగు వందల కోట్ల రూపాయల స్కాం తో పాటుగా ఏకంగా పదమూడు వందల కోట్ల రూపాయలు అక్రమ లావాదేవీలు జరిగాయి అని తాజాగా ప్రకటించింది.

See Also:నటి శ్రీదేవికి గుండెపోటు కాదు.. రూ.50 కోట్లు కోసం అతి దారుణంగా..!!

ఈ అక్రమ లావాదేవీల కారణంగా మొత్తం పన్నెండు వేల ఆరు వందల ఇరవై రెండు కోట్ల రూపాయల కుంభకోణానికి చేరుకుంది అని సదరు బ్యాంకు తెల్పింది.నిన్న సోమవారం రాత్రి వరకు బ్యాంకు తెలిపిన సమాచారం మేరకు బ్యాంకు లో మరో పదమూడు వందల కోట్ల రూపాయలకు పైగా కుంభ కోణం జరిగింది.

See Also:శ్రీదేవి మృతిలో మరో షాకింగ్ ట్విస్ట్..?

వజ్రాల వ్యాపారీ నీరవ్ మోదీ ,ఆయన బంధువు ,వ్యాపారంలో భాగస్వామి మొహుల్ చోక్సీతో కల్సి రూ పదమూడు వందల ఇరవై రెండు కోట్ల రూపాయలకు పైగా అక్రమ లావాదేవీ జరిగిందని సదరు బ్యాంకు ప్రకటించడం ఇప్పుడు పెనుసంచలనంగా మారింది..

See Also:మందుబాటిళ్ల‌తో బ‌య‌ట‌ప‌డిన బాబు బాగోతం..పక్కా ఆధారాలు దరువు చేతిలో