బ్రేకింగ్ : కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి కన్నుమూత – Dharuvu
Breaking News
Home / BAKTHI / బ్రేకింగ్ : కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి కన్నుమూత

బ్రేకింగ్ : కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి కన్నుమూత

కాంచీ పీఠాధిపతి జయేంద్ర సరస్వతి ఇవాళ ఉదయం (బుధవారం ) కన్ను మూశారు.అనారోగ్యంతో నిన్న కాంచీపురం లోని ఏబీసీడి ఆసుపత్రిలో చేరారు..చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం మరణించారు.అయన గత కొంతకాలంగా శ్వాసకోశ కోశ వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిందే.కాగా కాంచీ పీఠాధిపతి జయేంద్ర సరస్వతి 1935జులై 18వ తేదీ న తంజావూరు జిల్లాలో జన్మించారు .కాంచీ పీఠానికి 1994 జనవరి 3 నుండి జయేంద్ర సరస్వతి పీఠాధిపతిగా కొనసాగుతున్నారు.జయేంద్ర సరస్వతి అసలు పేరు సుబ్రమణ్య అయ్యర్. 1954 మార్చి 24న, జయేంద్ర సరస్వతిగా మారారు.

see also :జ‌గ‌న్ భ‌యంతోనే చంద్ర‌బాబు హ‌డావుడి..! బీజేపీ నేత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!!

see also :లంచం అడిగితే చెప్పుతో కొట్టండి : సీఎం కేసీఆర్‌