పెళ్లిళ్ల సీజన్‌ : భారీగా పెరిగిన బంగారం ధర – Dharuvu
Breaking News
Home / BUSINESS / పెళ్లిళ్ల సీజన్‌ : భారీగా పెరిగిన బంగారం ధర

పెళ్లిళ్ల సీజన్‌ : భారీగా పెరిగిన బంగారం ధర

సాధారణంగా బంగారం ధరించడం అంటే మహిళలకు చాలా ఇష్టం.కాని మార్కెట్లో బంగారం ధర ఎప్పుడు తగ్గుతుందో..ఎప్పుడు పెరుగుతుందో చెప్పలేం.అయితే గత చాలా రోజుల నుండి బంగారం ధర తగ్గుతూ వచ్చి..ఇవాళ ఒక్కసారిగా పెరిగింది.జ్యువెల్లరీ వ్యాపారుల నుంచి కొనుగోళ్లు పెరగడంతో పాటు అంతర్జాతీయంగా డిమాండ్ ఎక్కువవడంతో పది గ్రాముల గోల్డ్ ధర రూ.140 పెరిగి రూ.31 వెయ్యి 500కి చేరింది. పెళ్లిళ్ల సీజన్‌ కావడంతో స్థానిక నగల వ్యాపారుల నుంచి కొనుగోళ్లు బాగా పెరిగినట్లు తెలుస్తోంది. కిలో వెండి ధర శనివారం న రూ.320 పెరిగి రూ.39 వేల 530కి చేరింది.

see also :Big Breaking News-రాజ్యసభ వైసీపీ అభ్యర్థి ఖరారు..!

see also :జ‌గ‌న్ మ‌న‌సున్నోడు.. ఇదిగో సాక్ష్యం.. కొట్టండ‌హే షేర్లు..!