Home / ANDHRAPRADESH / జ‌గ‌న్ మ‌న‌సున్నోడు.. ఇదిగో సాక్ష్యం.. కొట్టండ‌హే షేర్లు..!

జ‌గ‌న్ మ‌న‌సున్నోడు.. ఇదిగో సాక్ష్యం.. కొట్టండ‌హే షేర్లు..!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధానప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే ఎవరైనా ఆయన గురించి తెలియని వారు ఆయనకు ముక్కు మీద కోపం ఎక్కువ.ఆయన ఎవరు చెప్పిన కానీ వినడు.తను చెప్పిందే వినాలని అనుకునే మనస్తత్వం ఉన్నవాడు.మహిళలు అంటే అసలు గౌరవం ఉండదు అని ఇటు అధికార టీడీపీ పార్టీకి చెందిన నేతలు ,జగన్ అంటే పడని వారు చేసే ప్రధాన ఆరోపణలు.

అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనను నమ్మినవారికి ప్రాణమిచ్చే మనస్తత్వం ఉన్నవారు.ఆయన దగ్గరకు వెళ్ళిన వారికి చేసే మర్యాదలు ఎవరు చేయరు అని చెబుతుంటారు.తాజాగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత నూట రెండు రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్రను నిర్వహిస్తున్నారు.పాదయాత్ర చేస్తున్న జగన్ కు అన్ని వర్గాల ప్రజల నుండి విశేష ఆదరణ లభిస్తుంది.

అయితే ఆయన ఇటివల నెల్లూరు జిల్లాలో పాదయాత్ర చేస్తున్న సందర్భంగా మహిళలు తనతో పాటు నడిచారు.ఈ క్రమంలో ఒక మహిళకు ఉన్న బూట్లకు షూలెస్ ఊడిపోయింది.సదరు మహిళ షూలెస్ కట్టుకుంటే అట్లా కాదమ్మా ..ఇలా అని స్వయంగా తను పట్టుకొని కట్టించడం అక్కడ ఉన్నవారిని ఎంతో ఆకట్టుకుంది.తన షూ మంచిగా లేదు అని తన దగ్గర పని చేసే కేంద్ర మంత్రులను చూశాం.అధికారుల చేత షూలను వేయించుకున్న అధికార పార్టీ ఎమ్మెల్యేలను ,కాబోయే ప్రధాన మంత్రులను చూశాం కానీ ఇలా ఒక మహిళకు షూలెస్ ఊడిపోతే అలా కాదు ఇలా అని స్వయంగా పట్టుకొని చెప్పడం జగన్ కే సాధ్యమైంది.ఎంత అయిన జగన్ గ్రేట్ .మిగతాది మీరు వీడియో చూడండి ..

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat