వైసీపీలోకి భారీగా వలసలు..! – Dharuvu
Home / ANDHRAPRADESH / వైసీపీలోకి భారీగా వలసలు..!

వైసీపీలోకి భారీగా వలసలు..!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీలోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది .ఈ క్రమంలో ఇటు రాష్ట్రంలో అటు ఇతర దేశాల్లో కూడా వైసీపీ పార్టీలోకి చేరడానికి క్యూ కడుతున్నారు.

See Also:Big Breaking News-జగన్ సంచలనాత్మక నిర్ణయం.!

ఈ క్రమంలో కువైట్ వైసీపీ అధ్యక్షుడు ముమ్మడి బాలిరెడ్డి ,గల్ఫ్ వైసీపీ పార్టీ అధ్యక్షుడు ఇలియాస్,కువైట్ వైసీపీ ఎస్సీ ,ఎస్టీ విభాగ అధ్యక్షుడు బీఎన్ సింహా సమక్షంలో పలువురు ఎస్సీ ,ఎస్టీ ,బీసీ సామాజిక వర్గాలకు చెందినా పలువురు వైసీపీ పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు.

See Also:రోడ్ల మీద ముద్దులు పెట్టుకుంటూ.. చ్ఛిచ్ఛీ-జగన్ పై హోం మంత్రి షాకింగ్ కామెంట్స్ !!

పార్టీలో చేరినవారిలో భువనగిరి సుబ్బయ్య,రేవూరు రాజగోపాల్,రేవూరు రామచంద్రయ్య ,తాళ్ళపాక శేఖర్ ,పోలూరు ప్రభాకర్,తదితరులు వైసీపీలో చేరారు ..

See Also:”నాడు తండ్రి బాబుకి.. నేడు కుమారుడు లోకేష్  కి” – ముచ్చెమ‌ట‌లు ప‌ట్టాయ్‌..!!