కొండల నడుమ..వన్ పీస్ బికినీలో మత్తెక్కిస్తున్న ప్రపంచ సుందరి… – Dharuvu
Home / LIFE STYLE / కొండల నడుమ..వన్ పీస్ బికినీలో మత్తెక్కిస్తున్న ప్రపంచ సుందరి…

కొండల నడుమ..వన్ పీస్ బికినీలో మత్తెక్కిస్తున్న ప్రపంచ సుందరి…

గత ఎడాది చైనాలోని సన్యా సిటీలో నిర్వహించిన పోటీల్లో మిస్‌ వరల్డ్‌-2017గా చిల్లర్‌ కిరీటం గెలుచుకున్న సంగతి తెలిసిందే. అందచందాలలో భారతీయ మహిళలది ఒక ప్రత్యేకస్థానం. 2000 వ సంవత్సరంలో ప్రియాంక చోప్రా టైటిల్ ను సాధించగా ఆ తరువాత నుండి భారత్ కు ప్రతీసారి నిరాశే ఎదురయింది.దాదాపు 17 సంవత్సరాల నిరీక్షణ తరువాత మానుషీ చిల్లర్ మిస్ వరల్డ్ టైటిల్ ను గెలుచుకుని దేశ పతాకాన్ని రెపరెపలాడించింది. ఇక అప్పటినుండి ఈ అమ్మడుకు యావత్ దేశ కుర్రకారు అందరూ ఆమెకు ఫిదా అయిపోయారు. సోషల్ మీడియాలో ఈమెను అనుసరించేవారి సంఖ్య అమాంతం పెరిగిపోయింది. మానుషీ కూడా తాను ఏం చేస్తున్నది, ఎక్కడికి వెళ్తుంది అనే ప్రతీ విషయన్ని అభిమానులతో పంచుకుంటుంది.

see also..జేసీ దివాకర్ రెడ్డి ముఖ్య అనుచరుడు సురేశ్ రెడ్డి ఆత్మహత్యాయత్నం ..బెంగళూరుకు తరలింపు

తాజాగా సోషల్ మీడియాలో ఆమె చేసిన ఒక పోస్టు కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తుంది. కొండల నడుమ పసుపు వర్ణంగల వన్ పీస్ బికినీ వేసుకొని దిగిన ఫోటోను ఆమె తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేసింది. అప్ లోడ్ చేసిన కొన్ని గంటల్లోనే ఆమె ఫోటో ఇంటర్నెట్ వ్యాప్తంగా వైరల్ అయింది.

see also..ఢిల్లీలో వైఎస్ జగన్ గురించి ఈ మాట అన్నది ఎవరో తెలుసా..?