19 ఏళ్ల అమ్మాయి.. ‘నాతో ఫ్రీగా సెక్స్ చేస్తారా?’ అంటూ హోటల్ పేరు, రూమ్ నెంబరుతో సహా పోస్ట్‘ – Dharuvu
Breaking News
Home / CRIME / 19 ఏళ్ల అమ్మాయి.. ‘నాతో ఫ్రీగా సెక్స్ చేస్తారా?’ అంటూ హోటల్ పేరు, రూమ్ నెంబరుతో సహా పోస్ట్‘

19 ఏళ్ల అమ్మాయి.. ‘నాతో ఫ్రీగా సెక్స్ చేస్తారా?’ అంటూ హోటల్ పేరు, రూమ్ నెంబరుతో సహా పోస్ట్‘

ఎవ‌రైన అమ్మాయి మాట్లాడితే చాలు అల్లుకుపోదాం’ అనుకునే ప్ర‌స్తుత రోజుల్లో… ‘సెక్స్ కోసం ఉచితంగా ఆఫర్’ ఇస్తే? ఇంకేమైనా ఉందా.. అబ్బాయిలు ఎగబడిపోరూ. ఇదిగో అక్కడ కూడా ఇదే జరిగింది. చైనాకు చెందిన 19 ఏళ్ల కియాంజిన్ యెయె అనే యువతి హోటల్ గదిలో ఒక బికినిలో ‘నాతో ఫ్రీగా సెక్స్ చేస్తారా?’ అంటూ సోషల్ మీడియాలో హోటల్ పేరు, రూమ్ నెంబరు 6316,ష అని పోస్ట్ పెట్టింది. ఆమె అలా పోస్ట్ చేసిందో లేదో.. ఆ ఆఫర్ కేవ‌లం కొన్ని నిమిషాల్లోవైర‌ల్ గా మారింది. అక్కడి సోషల్ వేదికలైన వైబో, ఉయ్‌చాట్‌లలో ఆమె పోస్టును చాలామంది షేర్ చేసుకున్నారు.ఆమె ఆఫర్‌ను అంది పుచ్చుకునేందుకు చాలామంది ఆమె చెప్పిన హిల్టన్ హోటల్‌కు చేరుకున్నారు. ప్రతి ఒక్కరూ ఆమె గురించి అడగటం మొదలుపెట్టారు. ఇలా చాలామంది ఆమె గురించి వచ్చి ఆమె గురించి ఆరా తీస్తుండటంతో విసుగు చెందిన హోటల్ యాజమాన్యం.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఆమెను వెతికి మరీ పట్టుకున్నారు. వ్యభిచారం కేసు నమోదు చేసి 15 రోజుల పాటు జైలు శిక్ష విధించారు. 500 ఆర్ఎంబీ (దాదాపు రూ.5వేలు) జరిమానా విధించడమే కాకుండా ఆమె సోషల్ మీడియా అకౌంట్లను సైతం రద్దు చేశారు.