బిర్యాని ఆకుల వల్ల ఇన్ని ప్రయోజనాలా..? – Dharuvu
Breaking News
Home / LIFE STYLE / బిర్యాని ఆకుల వల్ల ఇన్ని ప్రయోజనాలా..?

బిర్యాని ఆకుల వల్ల ఇన్ని ప్రయోజనాలా..?

బే లీవ్స్..మనకు బిర్యాని ఆకులుగా సుపరిచితమే.కొన్ని వందల సంవత్సరాల నుంచే బిర్యాని ఆకులను ఒక ప్రత్యామ్నయ ఔషధంగా ఉపయోగిస్తున్నారు.ఈ ఆకులూ ఆహారానికి సువాసనతో కూడిన ఘటును ఇచ్చి ఆహారానికి మరింత రుచిని అందిస్తాయి.అంతేకాకుండా బిర్యాని ఆకులతో అనేక ఉపయోగాలు ఉన్నాయి.అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

see also : చంకల్లో నలుపుదనం తగ్గాలంటే..?

  • బిర్యాని ఆకుల్లో మిటమిన్ ఎ ,మిటమిన్ సి తో పాటు సోడియం,పోటాషియం,క్యాల్షి యం,కాపర్ ,మేగ్నిషి యం,ఫైబర్ మరియు మంగనీస్ లాంటి పోషకాలు ఉన్నాయి.ఇది శరీ రానికి ఉపయోగపడే ప్రోటిన్స్ తో పాటు కార్బోహైడ్రేట్ ను కలిగి ఉంది.
  • బిర్యాని ఆకులు యాంటీ సెప్టిక్ లక్షనాలను కలిగి ఉన్నాయి.ఇది శరీరంపై ఏర్పడే గాయాలను మరియు శరీ రాన్ని ఇన్ఫెక్షన్ల బారి నుండి కాపాడుతుంది.

see also :దానిమ్మ పండు తింటే ఇన్ని ప్రయోజనాలా..?

  • బిర్యాని ఆకులూ మన శరీ రానికి కావాల్సిన యాంటీ ఆక్సిడెంట్ల ను పుష్కలంగా కలిగి ఉంది.బిర్యాని ఆకులు సంవృద్దిగా ఉండే మిటమిన్ సి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
  • టైపు 2 మధుమేహంతో బాధపడేవారికి బిర్యాని ఆకులు ఒక వరంగా చెప్పవచ్చు.ఇది రక్తంలోని గ్లూకోజ్ స్థాయి లను తగ్గించేందుకు సహాయపడుతుంది.గుండె పనితీరును మెరుగుపరుస్తుంది.

see also :చెరకు రసం త్రాగడం వలన కలిగే అద్బుతమైన ప్రయోజనాలు ఇవే

  • బిర్యాని ఆకుల్లో మిటమి న్స్ శరీరంలో ని నరాల వ్యవస్థను బలోపేతం చేస్తాయి.ఇందులో ఉండే ఏం జైమ్స్ జీవక్రియలు సాఫీగా కొనసాగేలా చూస్తాయి.అంతేకాకుండా మన శరీరంలో రక్తసరఫరా వ్యవస్థను మెరుగుపరుస్తుంది.
  • బిర్యాని ఆకులను ఇంట్లో కాల్చి ఆ వాసన పీల్చడం ద్వారా ఒత్తిడి ,ఆందోళన వంటి సమస్యలను దూరం చేసుకోవచ్చు.
  • బిర్యాని ఆకులను తరుచూ తీసుకోవడం వలన కడుపులో ఏర్పడే అల్సర్లు మరియు కడుపు నొప్పి వంటి సమస్యలను దూరం చేసుకోవచ్చు.
  • బిర్యాని ఆకులతో చేసిన టీ తీ సుకోవడం వలన అధిక బరువు సమస్యను కూడా దూరం చేసుకోవచ్చు.
  • బిర్యాని ఆకులలో ఉండే మిటమిన్ ఎ కంటి సమస్యను దూరం చేస్తుంది.అంతేకాకుండా ఉపిరి తిత్తులు మరియు నోటి క్యాన్సర్ తగ్గించడంలో సహాయపడుతుంది.