టీమిండియా పేసర్‌ మహ్మద్‌ షమీ శృంగార పురుషుడు..! – Dharuvu
Home / SPORTS / టీమిండియా పేసర్‌ మహ్మద్‌ షమీ శృంగార పురుషుడు..!

టీమిండియా పేసర్‌ మహ్మద్‌ షమీ శృంగార పురుషుడు..!

టీమిండియా క్రికెట‌ర్ మహ్మద్‌ షమీ భార్య హసినా జహాన్‌ మరోసారి బాంబు పేల్చారు. తన భర్తతో వైవాహిక బంధాన్ని తెంచుకోబోనని, అతడిని కోర్టు మెట్లు ఎక్కిస్తానని అన్నారు. అతడిని మార్చేందుకు చాలా ప్రయత్నించానని ఏఎన్‌ఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ వెల్లడించారు. తనను చిత్రహింసలకు గురిచేశాడని, భార్యగా ఏనాడు చూడలేదని వాపోయారు. అతడో శృంగార పురుషుడని ఘాటుగా వ్యాఖ్యానించారు.

see also..20 ఏళ్లుగా టీడీపీలో ఉన్న నేత‌లు వైఎస్ జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైసీపీలోకి..!

తన చివరిశ్వాస వరకు భర్తతో కలిసేవుంటానని, అతడికి విడాకులు ఇవ్వబోనని స్పష్టం చేశారు. తన భర్త చేసిన అకృత్యాలకు సంబంధించిన ఆధారాలన్నీ తన దగ్గర ఉన్నాయని, వీటితో అతడిని కోర్టుకు లాగుతానని ప్రకటించారు. కాగా, చాలా మంది యువతులతో షమీకి వివాహేతర సంబంధాలున్నాయని అంతకుముందు జహాన్‌ ఆరోపించారు.