ఈ అవ్వ మాట‌ల‌కు ఫిదా అవుతున్న నెటిజ‌న్లు..!! – Dharuvu
Breaking News
Home / ANDHRAPRADESH / ఈ అవ్వ మాట‌ల‌కు ఫిదా అవుతున్న నెటిజ‌న్లు..!!

ఈ అవ్వ మాట‌ల‌కు ఫిదా అవుతున్న నెటిజ‌న్లు..!!

ఈ అవ్వ మాట‌ల‌కు ఫిదా అవుతున్న నెటిజ‌న్లు..!! అవును, ఈ ఫోటోలో క‌నిపిస్తున్న అవ్వ మాట‌లు విని తెగ షేర్‌లు కొడుతున్నారు. ఇంత‌కీ నెటిజ‌న్లు అంత‌లా షేర్‌లు కొట్ట‌డానికి కార‌ణ‌మేంటి. ఆ అవ్వ మాట్లాడిన మాట‌లు అంత ప‌వ‌ర్ ఫుల్లా అనుకుంటున్నారా..? అవును ఆ అవ్వ చెప్పిన మాట‌లు వింటే మీరు అవున‌నే అంటారు. ఇంత‌కీ ఆ అవ్వ ఏం చెప్పిందంటే..!!

see also : మోడీ, చంద్ర‌బాబు స‌ర్కార్‌ల‌కు సూప‌ర్‌స్టార్ వార్నింగ్‌..!!

అయితే, ఆ అవ్వ వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి గురించి మాట్లాడుతూ.. ఎవ్వ‌రు డ‌బ్బులు ఇచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే త‌న ఓటు వేస్తాన‌ని బ‌హిరంగంగానే చెప్పింది. 75 ఏళ్ల‌కు పైగా వ‌య‌స్సు ఉన్న ఈ వృద్ధురాలు చెప్పిన మాట‌ల వీడియో ఇప్పుడు ఆ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

Posted by Javvaji Lakshmi Narayana Yadav on Thursday, 8 March 2018