వాట్సాప్ ఉంటె చాలు..ఈ నెంబర్ తో మీకు కావాల్సిన ట్రైన్ ఎక్కడ ఉందో తెలుసుకోవచ్చు. – Dharuvu
Breaking News
Home / LIFE STYLE / వాట్సాప్ ఉంటె చాలు..ఈ నెంబర్ తో మీకు కావాల్సిన ట్రైన్ ఎక్కడ ఉందో తెలుసుకోవచ్చు.

వాట్సాప్ ఉంటె చాలు..ఈ నెంబర్ తో మీకు కావాల్సిన ట్రైన్ ఎక్కడ ఉందో తెలుసుకోవచ్చు.

సాధారణంగా ఈ రోజుల్లో ప్రతిఒక్కరు స్మార్ట్ ఫోన్ కలిగే ఉన్నారు.అందులో అందరికి వాట్సాప్ అకౌంట్ ఉండే ఉంటుంది.ముఖ్యంగా వాట్సాప్ లో ఫోటోలు ,వీడియోలు ,మెసేజ్ లు పంపడమేకాదు.ఇప్పుడు మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఎక్కబోయే ట్రైన్ యొక్క స్టేటస్ ను మరియు పిఎన్ఆర్ స్టేటస్ ను కూడా తెలుసుకోవచ్చు.అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

SEE ALSO :బ్రేకింగ్ న్యూస్..వైసీపీలోకి మాజీ వైస్ ఛాన్సిలర్…!

సాధారణంగా మనం ఎక్కబోయే ట్రైన్ లైవ్ స్టేటస్ గూగుల్ లో కాని,139కి కాల్ చేసి తెలుసుకుంటాము.కాని రైల్వే శాఖ ఇప్పుడు ఒక కొత్త సర్వీస్ ను అందుబాటులోకి తిసుకవచ్చింది .అదికూడా కేవలం ఒక నంబర్ కి మెసేజ్ చేస్తే చాలు.ముందుగా మీరు ఒక నంబర్ ను మీ ఫోన్ లో సేవ్ చేసుకోవాలి.ఆ నెంబర్ 7349389104.ఇప్పుడు మీరు ఎక్కబోయే ట్రైన్ వివరాలులేదా ట్రైన్ లైవ్ లొకేషన్ కాని ,ఆ ట్రైన్ యొక్క పిఎన్ఆర్ స్టేటస్ ఇలా అన్ని ఒక్క నంబర్ తో పొందవచ్చు .

SEE ALSO :రాగిజావ తీసుకుంటే కలిగే అద్బుతమైన ప్రయోజనాలు ఇవే..!

దానికంటే ముందు ఆ మెసేజ్ లో LIVE అని టైపు చేసి SPACE ఇచ్చి TRAIN NUMBER టైపు చేసి సెండ్ చేయాలి.మీరు పంపిన ఈ మెసేజ్ కు దాదాపు రెండు నిమిషాల తరువాత రిప్లయ్ వస్తుంది.ఎందుకంటే ఈ నంబర్ కి సంబంధించిన యాప్ కి తెలియడానికి రెండు నిమిషాల టైం పడుతుంది.ఆ యాప్ కూడా MMT అంటే MAKE MY TRIP.COM యొక్క నంబర్.మనకు వచ్చే మెసేజ్ లో ఆ టైం కి ఆ ట్రైన్ ఏ స్టేషన్ లో ఉంది.అక్కడి నుండి మీరు ఎంచుకున్న స్టేషన్ కి ఏ టైం కు వస్తుంది.ఒక వేల ట్రైన్ ఆలస్యంగా నడిస్తే ఆ టైం కూడా ఇందులో ఇవ్వడం జరిగితుంది.అలాగే పిఎన ఆర్ స్టేటస్ తెలుసుకోవాలంటే PNR అని టైపు చేసి SPACE PNR NUMBER సెండ్ చేస్తే సరిపోతుంది.

SEE ALSO :వైఎస్ జ‌గ‌న్‌ను ఓ రేంజ్‌లో తిట్టిన ఎమ్మెల్యే అనిత‌..!!