ప్రధాని మోదీ సోదరి కన్నుమూత ..! – Dharuvu
Breaking News
Home / NATIONAL / ప్రధాని మోదీ సోదరి కన్నుమూత ..!

ప్రధాని మోదీ సోదరి కన్నుమూత ..!

ప్రధానమంత్రి నరేందర్ మోదీ సోదరి షర్బతీ దేవి కన్నుమూశారు.గత ఏడాది రాఖీ పండుగను పురష్కరించుకొని షర్బతీ దేవి ప్రధానమంత్రి నరేందర్ మోదీకి రాఖీ కట్టాలని ఉందని లేఖ రాసింది. అయితే దీనికి ఆమోదం తెల్పిన ప్రధానమంత్రి నరేందర్ మోదీ తన నివాసంలో రాఖీ కట్టించుకున్నారు.ఈ రోజు శనివారం ధన్ బాద్ లో ఆమె తుది శ్వాస విడిచారని ఆమె బంధువులు తెలిపారు .ఈమెకు తొమ్మిది మంది సంతానం ..గతంలోనే ఆమె భర్త ,ఇద్దరు పిల్లలు చనిపోయారు .నలుగురు కుమారులు ,ముగ్గురు కుమార్తెలు ఉన్నారు ..