Home / CRIME / హైదరాబాద్‌ లో నడి రోడ్డు మీద ఇంటర్మీడియట్‌ విద్యార్థి దారుణ హత్య

హైదరాబాద్‌ లో నడి రోడ్డు మీద ఇంటర్మీడియట్‌ విద్యార్థి దారుణ హత్య

హైదరాబాద్‌ లోని కూకట్‌పల్లిలో ఓ ఇంటర్మీడియట్‌ విద్యార్థి దారుణ హత్యకు గురైన సంఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. సోమవారం ఉదయం ఇంటర్‌ పరీక్ష రాసేందుకు వెళుతున్న మూసాపేటకు చెందిన సుధీర్‌ను దుండగులు నడిరోడ్డుపైనే వేటకొడవళ్లతో నరికి చంపారు. ఒక్కసారిగా స్థానికులు ఉలిక్కి పడ్డారు.  సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరస్థితిని సమీక్షిస్తున్నారు. పాత కక్షల నేపథ్యంలో ఈ హత్య జరిగిందా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. కాగా హత్యకు గల కారణాలు తెలియరాలేదు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat