18 మార్చి ఉగాది.. ఉదయం 6:31నిమిషాలలోపు ఈ విధంగా చేస్తే.. – Dharuvu
Home / LIFE STYLE / 18 మార్చి ఉగాది.. ఉదయం 6:31నిమిషాలలోపు ఈ విధంగా చేస్తే..

18 మార్చి ఉగాది.. ఉదయం 6:31నిమిషాలలోపు ఈ విధంగా చేస్తే..

తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మరియు కర్ణాటకలో ఉగాది పండుగను కొత్త సంవత్సరం గా జరుపుకుంటారు.మహారాష్ట్రలో ఉగాదిని గుడిపడువా అని అంటారు.అయితే తెలుగు కాల చక్రం ప్రకారం ఈ నెల 18 న ఉగాది పండుగ వస్తుంది.ముఖ్యంగా తెలుగువారు అత్యంత వైభవంగా జరుపుకునే పండుగల్లో ఉగాది ఒకటి.కొత్త సంవత్సరం లో రోజు ఎలాగైతే మనం ఆనందంగా ఉండాలని కోరుకుంటామో..ఉగాది పండుగ రోజు కూడా అన్నివిధాల భాగుండాలని రకరకాల సంప్రదాయాలలో ఎవరికివారు సంబంధించినట్లు గా ఉగాదిని జరుపుకుంటారు.అయితే ఉగాది రోజు ఉదయం 6.31నిమిషాల ముందే..ఈ పనులు చేస్తే రాబోయే సంవత్సరం మొత్తం ఎంతో సుఖదాయకంగా ఉంటుంది.

see also :జ‌గ‌న్ పాద‌యాత్ర గుంటూరులో ఎంట్రీ ఇవ్వ‌గానే.. వైసీపీలోకి మాజీ మంత్రి..!!

ఉదయాన్నే లేచి ప్రతిఒక్కరు అభ్యంగన స్థానం చేయాలి.లేదా నూనెతో మర్ధనంచేసుకొని స్థానం చేయాలి.దిన్ని ఉగాది రోజు  చేయడం వలన అయురాగ్యలు లభిస్తాయి.సూర్య నమస్కారాలు చేయాలి.రాగి చెంబులో నీరు నింపి కొద్దిగా కుంకుమా ఎరుపు రంగు పూలు వేసి సూర్య నమస్కారాలు చేయడం వలన మీ జీవితంలో తేజస్సు కలుగుతుంది.ధనం చేకూరుతుంది.స్థానం చేసిన వెంటనే పూజకు ఉపక్రమించాలి .రంగు రంగు పూలతో,రకరకాల పండ్లతో చెడ్రుచుల ఉగాది పచ్చడి చేసి పూజలో పెట్టాలి. పూజ అనంతరం పంచాంగ శ్రవణం కావించాలి.ఆ పై గుడికి వెళ్లి మీ పూజలు జరిపి దాన కార్యక్రమాలు చేయాలి.ఈ విధంగా చేయడం వలన మీకు ఉన్న నెగిటివ్ అంతా తొలిగిపో యి అంతా పాజిటివ్ నెలకుంటుంది.

see also :వాట్సాప్ ఉంటె చాలు..ఈ నెంబర్ తో మీకు కావాల్సిన ట్రైన్ ఎక్కడ ఉందో తెలుసుకోవచ్చు.