ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలతో సహా వైసీపీలోకి మాజీ మంత్రి ..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత నూట పన్నెండు రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న సంగతి తెల్సిందే.పాదయాత్రలో భాగంగా జగన్ క్షేత్రస్థాయి నుండి ప్రజల సమస్యలను తెలుసుకోవడమే కాకుండా వాటి పరిష్కారం కోసం అధికారంలోకి వస్తే ఏమి చేస్తామో కూడా సవివరంగా వివరిస్తున్నారు.జగన్ చేస్తున్న పాదయాత్రకు అన్ని వర్గాల నుండి మంచి ఆదరణ లభిస్తుంది.ప్రస్తుతం జగన్ పాదయాత్ర గుంటూరు జిల్లాలో కొనసాగుతుంది.ఈ క్రమంలో అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పనిచేసిన కాపు సామాజిక … Continue reading ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలతో సహా వైసీపీలోకి మాజీ మంత్రి ..!