కారుకు డబ్బులు కట్టలేనోడు ..ఎనబై కోట్లతో ఇల్లు నిర్మించడమా ..! – Dharuvu
Home / ANDHRAPRADESH / కారుకు డబ్బులు కట్టలేనోడు ..ఎనబై కోట్లతో ఇల్లు నిర్మించడమా ..!

కారుకు డబ్బులు కట్టలేనోడు ..ఎనబై కోట్లతో ఇల్లు నిర్మించడమా ..!

ప్రముఖ టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సినీ క్రిటిక్ ,ప్రముఖ నటుడు కత్తి మహేష్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మీద కత్తులు దూశారు.గత కొంతకాలంగా మౌనంగా ఉన్న కత్తి మహేష్ పవన్ కళ్యాణ్ మీద తాజాగా ట్విట్టర్ సాక్షిగా పలు సంచలన వ్యాఖ్యలు చేశారు.అందులో భాగంగా కత్తి మహేష్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పెట్టిన జనసేన పార్టీ మొదట్లో భానిసత్వమే ఉంది.తాజాగా అది అవినీతి అక్రమాలు చేసే స్థాయికి ఎదిగిందని ఆయన అన్నారు.

See Also:పార్టీ ఫిరాయించిన 22మంది వైసీపీ ఎమ్మెల్యేలకు హైకోర్టు బిగ్ షాక్ ..!

ట్విట్టర్ లో కత్తి మహేశ్ జనసేన పార్టీ ఆవిర్భావం జరిగిన మొదట్లో భానిసత్వం ఉంది.పవన్ కళ్యాణ్ రాజకీయ పంథాలోనే జీహుజూరి ఉంది.పార్టీ ఆఫీసు నిర్మాణపు పునాదులోనే అవినీతి ఉంది .ఇది మార్పు కోసం వస్తున్నా రాజకీయం కాదు .ప్రజలను ఏమర్చడానికి వస్తున్నా పవనిజం అని ఆయన అన్నారు.

See Also:ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలతో సహా వైసీపీలోకి మాజీ మంత్రి ..!

అంతే కాకుండా పవన్ కళ్యాణ్ కిచ్చిన ల్యాండ్ డీల్ నాకిస్తే పవన్ పక్కన ఫ్లాట్ తీసుకొని అమరావతి సిప్ట్ అవ్వడానికి నేను రెడీ అని సంచలన ట్వీట్ చేశారు.అయితే కారుకు కట్టడానికి డబ్బులే లేని పవన్ కళ్యాణ్ ఏకంగా ముప్పై కోట్లను పెట్టి రెండు ఎకరాల స్థలాన్ని ,ఎనబై కోట్లను పెట్టి ఇల్లు ,పార్టీ కార్యాలయాన్ని ఎలా నిర్మిస్తున్నారో చెబితే బాగుంటది అని పవన్ పై నెటిజన్లు సెటైర్లు వేస్తున్న సమయంలో కత్తి ట్వీట్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి ..

See Also:వేలమందితో వైసీపీలో చేరిన గుంటూరు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ..