తల్లి అక్రమసంబంధానికి అడ్డుగా ఉన్నాడని, చూశాడని కొడుకును దారుణం..! – Dharuvu
Breaking News
Home / CRIME / తల్లి అక్రమసంబంధానికి అడ్డుగా ఉన్నాడని, చూశాడని కొడుకును దారుణం..!

తల్లి అక్రమసంబంధానికి అడ్డుగా ఉన్నాడని, చూశాడని కొడుకును దారుణం..!

నేటి సమాజంలో ఆడ,మగ అనే తేడా లేకుండా అక్రమ సంబంధాలు చేసుకుంటూ అడ్డంగా దొరుకుతున్నారు. వీటి వల్ల హత్యలు, ఆత్మహత్యలు కూడ వీపరీతంగా పెరుగుతున్నాయి. మరి కొంతమంది ఇంట్లో ఉండే పిల్లలపై వారి పైశాచికాన్ని చూపిస్తున్నారు. తాజాగా అక్రమబంధానికి అడ్డుగా ఉన్నాడని బరితెగించిందా తల్లి.

see also..కర్నూల్‌లో జరిగే ఎమ్మెల్యే ఫంక్షన్‌ కు ఎన్టీఆర్

నవమాసాలు మోసికన్న కొడుకునే దారుణంగా హింసించింది. హైదరాబాద్ నగరంలోని దిమోతీ నగర్ లోని బొబ్బుగూడలో దారుణ ఘటన వెలుగుచూసింది. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఆరేళ్ల బాలుడిపై, ఆ బాలుడి తల్లి ప్రియుడు చిన్నా విచక్షణా రహితంగా దాడి చేశాడు. బాలుడి వీపుపై ఇష్టం వచ్చినట్లు వాతలు పెట్టాడు. ఈ ఘటనలో బాలుడికి తీవ్రగాయాలయ్యాయి. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు చిన్నాపై కేసు నమోదు చేసిన సనత్ నగర్ పోలీసులు..అతన్ని అదుపులోకి తీసుకున్నారు.

see also..వారం రోజులుగా ”అమ‌రావ‌తిలో సీబీఐ మ‌కాం”..! కార‌ణం తెలిస్తే షాక్‌..!!