ప‌వ‌న్ క‌ల్యాణ్‌..! ప‌డుకుంటేనే అవ‌కాశం ఇచ్చే ర‌కం..!! – Dharuvu
Breaking News
Home / MOVIES / ప‌వ‌న్ క‌ల్యాణ్‌..! ప‌డుకుంటేనే అవ‌కాశం ఇచ్చే ర‌కం..!!

ప‌వ‌న్ క‌ల్యాణ్‌..! ప‌డుకుంటేనే అవ‌కాశం ఇచ్చే ర‌కం..!!

తెలుగు ఇండ‌స్ర్టీలో స్టార్ హీరోల నుంచి ప్రొడ్యూస‌ర్లు, డైరెక్ట‌ర్లు మొద‌లుకొని చిన్న‌, చిన్న క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుల‌తో ప‌డుకుంటేనే హీరోయిన్‌గా అవ‌కాశం ఇస్తారంలూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది సినీన‌టి శ్రీ‌రెడ్డి. కాగా, మంగ‌ళ‌వారం ఓ మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో శ్రీ‌రెడ్డి మాట్లాడుతూ… ప‌వ‌న్ క‌ల్యాణ్ తో స‌హా తెలుగు స్టార్ హీరోలుపై, వారి వార‌స‌త్వాల‌పై సంచ‌ల‌న కామెంట్లు చేసింది. అయితే, ఇటీవ‌ల కాలంలో హాలీవుడ్ మొద‌లుకొని బాలీవుడ్, కోలీవుడ్‌, టాలీవుడ్‌ల‌లో విన‌ప‌డుతున్న ప‌దం క్యాస్టింగ్ కౌచ్ వేధింపులు. అయితే, తెలుగు ఇండ‌స్ర్టీలోనూ క్యాస్టింగ్ కౌచ్ వేధింపులు చాలానే ఉన్నాయ‌ని, క్యాస్టింగ్ కౌచ్‌పై ఇప్ప‌టికే అర్చ‌న‌, క‌స్తూరి, గాయ‌త్రి గుప్తా, బుల్లితెర న‌టీమ‌ణులు పెద‌వి విప్పార‌ని, తాను కూడా ఓ బాధితురాలునేనంటూ చెప్పుకొచ్చింది శ్రీ‌రెడ్డి.

see also : వైఎస్ జగన్ గురించి..ఎన్డీటీవీ మేనేజింగ్‌ ఎడిటర్‌ శ్రీనివాసన్‌ జైన్‌ సంచలన వాఖ్యలు..!

see also : రాజ్య‌స‌భ అభ్య‌ర్థి వ‌ద్ద చంద్ర‌బాబు అవినీతి చిట్టా..!!

శ్రీ‌రెడ్డి ఇంట‌ర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ.. ఇప్పుడు తెలుగుతెర‌పై వెలుగుతున్న వారంతా ఎంతోమంది తెలుగు బ‌ఢా నిర్మాత‌ల‌తోను, స్టార్ హీరోల‌తో ప‌డుకుని పైకి ఎదిగిన‌వారేన‌న్నారు. అల్లు అర‌వింద్‌, మోహ‌న్‌బాబు తెలుగు అమ్మాయిల‌కు సినిమాల్లో అవ‌కాశాలు ఇవ్వాల‌ని కోరింది శ్రీ‌రెడ్డి. సినిమా అవ‌కాశాల కోసం సెలెక్టింగ్‌కు పోతే అక్క‌డ కాదు.. ఇక్క‌డ‌.. ఇక్క‌డ కాదు అక్క‌డ అంటూ త‌మ‌ను తాకుతూ నానా ర‌చ్చ చేస్తార‌న్నారు. అన్ని చేశాక చివ‌ర్లో ఫోన్ చేస్తామంటూ హ్యాండిస్తార‌ని చెప్పింది. సినిమా అవ‌కాశాల కోసం వ‌చ్చిన అమ్మాయిల‌ను ప‌డుకోవాల‌ని అడిగిన వారి నోళ్లు మూయించ‌లేని ప‌వ‌న్ కల్యాణ్ రాజ‌కీయ పార్టీ పెట్ట‌డం హాస్యాస్ప‌దమంటూ ఇంట‌ర్వ్యూను ముగించింది శ్రీ‌రెడ్డి.