Home / ANDHRAPRADESH / ప్రపంచంలోనే తొలిసారి జగన్..ఏమిటి అది ..!

ప్రపంచంలోనే తొలిసారి జగన్..ఏమిటి అది ..!

ఆయన జననేత ..ఎక్కడకి వెళ్ళిన ఏ సినిమా హీరోకి కానీ ఏపీలో ఏ రాజకీయ నాయకుడికి ముఖ్యంగా సీఎం కి రాని జనసందోహం అక్కడకి వస్తుంటారు.దాదాపు ఎనిమిది ఏళ్ళ నుండి నీతి నిజాయితీ విలువలు అంటూ నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వచ్చిన కానీ గడ్డి పరకతో సమానం అంటూ వదిలేసిన ఐదున్నర కోట్ల ఆంధ్రుల మనస్సును గెలుచుకున్న దేశంలోనే అత్యంత యువ ప్రతిపక్ష నేత ..వైసీపీ శ్రేణుల ,వైఎస్సార్ అభిమానుల భవిష్యత్తు ఆశాకిరణం అన్నిటికి మించి రానున్న కాలంలో ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి.

See Also:జగన్ పై ఈడీ/సీబీఐ పెట్టిన కేసు కొట్టివేత ..!

దేశంలోనే ఎనబై కోట్లకు పై ఇన్కమ్ ట్యాక్స్ ముందే కడుతున్న పెద్ద పారిశ్రామిక వేత్త ..అట్టడుగు వర్గాల పాలిట దేవుడు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి.జగన్ ఇటివల ప్రముఖ జాతీయ మీడియా ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన సంగతి తెల్సిందే.ఈ ఇంటర్వ్యూ లో జగన్ గత ఎనిమిది ఏండ్లుగా పార్టీ నడిపిన తీరు ..ప్రజల తరపున పోరాడిన విధానం..ప్రస్తుతం ఏపీ ప్రజల తరపున ఎలా పోరాడనున్నం ..అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమి చేయబోతాం ..అప్పటి పాలక ప్రతిపక్షాలు అయిన కాంగ్రెస్ టీడీపీలు ఏ విధంగా అక్రమ కేసులను బనయించింది ఇలా పలు విషయాల గురించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు.

See Also:ఆ ఇద్దరు ఫిరాయింపు ఎమ్మెల్యేలు బ్యాక్ టూ వైసీపీ …!

అయితే జగన్ ఇచ్చిన ఈ ఒక్క ఇంటర్వ్యూ దేశ రాజకీయాల్లోనే పెను సంచలనం సృష్టించింది.సహజంగా చిన్న క్యారెక్టర్ ఆర్టిస్టు దగ్గర నుండి హీరో వరకు ,వార్డు మెంబర్ (కార్పొరేటర్ )నుండి ప్రధాన మంత్రి వరకు ఇంటర్వ్యూ ఎలా ఉంటాయి .చుట్టూ ఏసీ ,రంగురంగుల కాంతులను వెదజల్లే బల్బులు ..భారీ స్థాయిలో సెట్టింగ్స్ అన్నిటికి మించి ఇంటర్వ్యూ చేసేవాళ్ళకు ,ఇంటర్వ్యూలో పాల్గోనేవారికి భారీ స్థాయిలో మేకప్ ఉంటుంది.కానీ అతను పెద్ద పారిశ్రామిక వేత్త ,కోటికిపై ఓట్లు ఉన్న పార్టీకి అధిపతి ..ముఖ్యమంత్రితో పాటుగా సమాన హోదా ఉన్న ప్రధాన ప్రతిపక్ష నేత అన్నిటికి మించి ఏపీ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి .

See Also:2019లో జ‌గ‌నే సీఎం.. ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ సంచ‌ల‌న‌ వ్యాఖ్య‌లు..!!

అట్లాంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటివరకు ఏ హీరో కానీ రాజకీయ నాయకుడు కానీ ఇవ్వని విధంగా ఒక నవారు  మంచం మీద కూర్చొని ఎటువంటి హంగు ఆర్భాటాలు లేకుండా ఒక పూరి గుడెసలో ఇంటర్వ్యూ ఇచ్చిన విధానం డెబ్బై ఏళ్ళ స్వతంత్ర భారతంలో ఇన్నేండ్ల రాజకీయ చరిత్రలో ఎవరు ఇవ్వని విధంగా ఇంటర్వ్యూ ఇచ్చి జగన్ రాజకీయ చరిత్ర గతి మార్చారు అని జగన్ ను పొగుడుతూ ఇటు రాజకీయ విశ్లేషకులు ,నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.నిజమే కదా ఇలా ఇప్పటివరకు ఏ ఒక్క రాజకీయ నాయకుడు కానీ సినీ సెలబ్రేటి కానీ ఇంటర్వ్యూ ఇచ్చిన సంఘటనలు లేవు కదా .మనం చూడలేదు కదా .!

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat