Home / MOVIES / పంచె కట్టులో అదరగొట్టిన మహేష్..!!

పంచె కట్టులో అదరగొట్టిన మహేష్..!!

ప్రముఖ నటుడు ,సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న చిత్రం భరత్ అనే నేను.ఈ చిత్రం కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతుంది.ఈ సినిమాలో కైరా అడ్వాణీ హీరోయిన్‌గా నటిస్తుంది.ఈ క్రమంలో ఇవాళ ఉగాది పండుగ సందర్భంగా మహేష్ బాబు అభిమానుల కోసం చిత్ర యూనిట్ ఒక పోస్టర్ ను విడుదల చేసింది.

see also :2019లో జగనే సీఎం..అది జరక్కపోతే మేము పంచాంగం చెప్పం..!

see also :ప్రగతిభవన్ లో సంతోష్ కుమార్ శాస్త్రి చెప్పిన పంచాంగం ఇదే.!!

అయితే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారిక హోదాలో సంప్రదాయ పద్ధతిలో పండుగను ఎలా జరుపుకుంటారో ఈ పోస్టర్‌లో స్పష్టంగా కనిపిస్తోంది. సీఎం పాత్రలో నటిస్తున్న మహేశ్ బాబు.. పంచెకట్టుతో అందరిని అదరగొట్టారు.కాగా ఈ సినిమా ఏప్రిల్ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే.

మహేశ్ బాబు ఉగాది కానుక: పంచెకట్టులో సీఎం భరత్

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat