Home / ANDHRAPRADESH / ప‌వ‌న్‌, బాబుల గురించి ప‌చ్చి నిజాలు చెప్పిన సినీహీరో..!!

ప‌వ‌న్‌, బాబుల గురించి ప‌చ్చి నిజాలు చెప్పిన సినీహీరో..!!

ప్ర‌జ‌లారా ఓటుకు నోటు బాబు, ప్యాకేజీ ప‌వ‌న్‌లతో జాగ్ర‌త్త‌గా ఉండండి. ఏపీకి ప్ర‌త్యేక హోదా సాధించాల‌న్న విష‌యాన్ని ప‌క్క‌న పెట్టేందుకు ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు, జ‌న‌సేన అధినేత‌, సినీ న‌టుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ మ‌ళ్లీ రంగంలోకి దిగారు. వారి మాట‌లు న‌మ్మ‌కండి. మొద‌టి నుంచి ఈ ఉద్య‌మంలో ప్రత్యేక హోదా సాధన సమితి కన్వీనర్ చలసాని శ్రీనివాస్‌తోపాటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్, నేను క‌లిసి పోరాడుతున్నాం. కానీ మాకు కావాల్సింది ప్ర‌త్యేక హోదా. కానీ కొంద‌రు ఆ అంశాన్ని ప‌క్క‌న పెట్టేందుకు ఒక‌రిపై మ‌రొక‌రు వ్య‌క్తిగ‌త దాడుల‌కు దిగుతున్నారు. కావాలంటే ప్ర‌త్యేక హోదా సాధించుకున్నాక మ‌నం, మ‌నం కొట్టుకుందాం.. తిట్టుకుందాం అంటూ చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ల్యాణ్‌ల‌పై సీనీ హీరో శివాజీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు సినీ హీరో శివాజీ.

see also : 4బిల్డింగ్స్ కట్టడానికి 40ఏళ్ల అనుభవం కావాలా బాబు ..!

see also : వైఎస్ జగన్‌ దెబ్బకు జాతీయ స్థాయిలో కదలిక..!

కాగా, ఇటీవ‌ల సోష‌ల్ మీడియాలో సినీ హీరో శివాజీ చేసిన పోస్ట్ చేసిన ఓ వీడియో ప‌వ‌న్ క‌ల్యాణ్‌, చంద్ర‌బాబుల గురించేన‌న్న విధంగా ఉందంటూ నెటిజ‌న్లు పై విధంగా కామెంట్లు చేస్తున్నారు. ఇంకా ఆ వీడియోలో హీరో శివాజీ ప్ర‌జ‌ల‌నుద్దేశించి ఏం చెప్పారంటే..!! ప‌వ‌న్ క‌ల్యాన్‌, చంద్ర‌బాబులు వారివారి స్వార్ధ ప్ర‌యోజ‌నాల కోసం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని వారిని విడ‌గొట్టేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌న్నారు. వారిని తెలుగు ప్ర‌జ‌లు మెడ‌ప‌ట్టి గెంటేయాల‌ని కోరారు హీరో శివాజీ. ఆ విష‌యం ప‌క్క‌న పెడితే, ఇప్పుడు మ‌నంద‌రి ల‌క్ష్యం ప్ర‌త్యేక హోదా, దాని కోస‌మే పోరాడుదాం అంటూ పిలుపునిచ్చారు హీరో శివాజీ. ద‌య‌చేసి డైవ‌ర్ట్ అవ‌కండి, ప్ర‌త్యేక హోదా ప్ర‌తీ ఆంధ్రుడి ఆత్మ‌గౌర‌వం అంటూ సోష‌ల్ మీడియాలో హీరో శివాజీ వీడియో పోస్ట్ చేశారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat