Home / Uncategorized / గొప్ప మనసున్న వ్యక్తి సీఎం కేసీఆర్..!!

గొప్ప మనసున్న వ్యక్తి సీఎం కేసీఆర్..!!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్ప మసున్న వ్యక్తి అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి కొనియాడారు.ఇవాళ నల్లగొండ జిల్లాలో పోస్టు ఆఫీస్ పాస్‌పోర్టు సేవా కేంద్రాన్ని అయన ప్రారంబించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..ప్రతి ఇంట్లో ఆడబిడ్డ పెళ్ళికి సీఎం కేసీఆర్ మేనమామలాగా కళ్యాణ లక్ష్మి పథకంతో చేయూతనిస్తున్నారని చెప్పారు.

see also :కల్యాణలక్ష్మి సాయాన్ని పెంచుతూ సీఎం కేసీఆర్ నిర్ణయం

కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల ఆర్థిక సాయం రూ. 1,00,116లకు పెంచినందుకు సీఎం కేసీఆర్ కు  మంత్రి జగదీష్ రెడ్డి  ధన్యవాదాలు తెలిపారు.రాష్ట్రంలోని బడుగు, బలహీన వర్గాలకు సీఎం కేసీఆర్ అండగా నిలబడుతున్నారని..ముఖ్యమంత్రి మానసపుత్రిక అయినటువంటి కళ్యాణ లక్ష్మి పథకం దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు.పెళ్లి ఖర్చులు పెరిగి అడబిడ్డల పెళ్లి లు చేయలేక సతమతం అవుతున్నపేదవారందరికీ కళ్యాణ లక్ష్మి ద్వారా అందిస్తున్న ఆర్ధిక సాయం పెంపు గొప్ప ఊరట కలిగిస్తుందన్నారు.

see also :హాట్సాఫ్ హరీష్ రావు..!!

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat