Home / MOVIES / సీనియర్ నటి శ్రీదేవిది హత్యే ..!

సీనియర్ నటి శ్రీదేవిది హత్యే ..!

ప్రముఖ నటి ,అందాల తార శ్రీదేవి ఇటీవల దుబాయ్ లో  మరణించిన విషయం తెలిసిందే.అయితే ఆమె మరణించి నెల కావస్తున్న సోషల్ మీడియాలో రకరకాలుగా వార్తలు వస్తున్నాయి.శ్రీదేవి ఎలా చనిపో యింది అనే విషయంలో క్లారిటీ లేకపోవటమే దీనికి కారణం.దుబాయ్ లో తన బంధువుల పెళ్ళికి వెళ్లి ఓ ప్రముఖ హోటల్ ల్లో బాత్ టబ్ లో పడి ఆమె మరణించింది.అయితే దీనికి సంబంధించిన స్పష్టమైన కారణాలు బయటికి రాకపోవడమే ఈ అనుమానాలకు కారణం .

see also :జగన్ సీఎం అవ్వడం ఖాయం..!!

ఈ క్రమంలో నిన్న శ్రీ విళంబి నామ సంవత్సరం ఉగాది సందర్భంగా శ్రీకాళహస్తీశ్వరస్వామి దేవస్థానం ఆస్థాన పండితుడు ములుగు రామలింగేశ్వరస్వామి పంచాంగ శ్రవణం చేశారు. శ్రీదేవిది హత్యేనని, సన్నిహితులే శ్రీదేవిని చంపారని పంచాంగ శ్రవణంలో చెప్పారు.అయితే ఆమె మృతిపై వరప్రసాద్ సంచలన వాఖ్యలు చేయడం ఇప్పుడు చర్చనీయాంశం గా మారింది.

see also :హాట్సాఫ్ హరీష్ రావు..!!

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat