Home / BUSINESS / ఏ రోజు ఏ ఆహరం తీసుకోవాలో తెలుసా ..!

ఏ రోజు ఏ ఆహరం తీసుకోవాలో తెలుసా ..!

ఈ లోకంలో ప్రతి మనిషి భవిష్యత్తు ఆయా జాతక చక్రాల మీద …వారి గ్రహాల గమనంపై ఆధారపడి ఉంటుంది అని పండితులు కానీ జ్యోతిషులు కానీ చెప్తారు.అట్నే మొక్కలు పెరిగి చెట్లుగా ఎదగడం కాయలు కాయడం లాంటి విషయాలు కూడా అలాగే ఆధారపడి ఉంటాయి దీనికి సంబంధించిన శాస్త్రం చెబుతుంది.ఈ నేపథ్యంలో వారంలో మొత్తం ఏడు రోజులుంటే ఏ
రోజు ఏ ఆహరం తినాలో ఆ రోజు అధిపతిగా ఉండే గ్రహాన్ని బట్టి ఆ ఆహరం తినాలి .మరి ఏ రోజు ఏ ఆహారం తినాలో తెలుసుకుందామా ..!.

ముందుగా ఆదివారం మనం తీసుకునే ఆహారం మీద ఆ సూర్యభగవానుడి ప్రభావం ఎక్కువగా ఉంటుంది .దీంతో ఈ రోజు మనం ఏ ఆహారం తీసుకున్న కానీ అతి సులభంగా జీర్ణం అవుతుంది.అయితే ఆదివారం మాత్రం తప్పకుండ గోదుమలు ,రాగులు వంటి వాటితో తయారుచేసిన ఆహారాన్ని తీసుకోవడం మంచిది.సోమవారం మాత్రం చంద్రుడి
ప్రభావముంటుంది.సాధారణంగా చంద్రుడు నీటి సంబంధ గ్రహం. అందుకే వాటర్ ఎక్కువగా ఉండే గుమ్మడి కాయ ,దోస ,పుచ్చకాయ ,ఆనపకాయ ,పొట్ల కాయ వంటివి తీసుకోవాలి.

మంగళవారం మాత్రం కుజుడి ప్రభావం ఉండటంతో వేడి పుట్టించే మామిడి ,ఫైన్ ఆపిల్ ,ఉల్లి ,మిరియాలు ,వెల్లుల్లి మొదలైన ఆహారాలను తీసుకోవాలి.బుధవారం బుధుడి ప్రభావంతో పచ్చపెసలు,పచ్చి బటానితో చేసినవి తినాలి.గురువారం గురుడు ప్రభావం ఉంటుంది కనుక పసుపు లేదా నారింజ రంగులో ఉండే ఆహారాలను తీసుకోవాలి.అంటే అరేంజ్,ఆరటి ,నిమ్మకాయలను తీసుకోవాలి. శుక్రవారం శుక్రుడి ప్రభావంతో ప్రేమ వ్యవహారాలకు సంబంధించి ఆహారాలైన బాదంపప్పు,పిస్తా ,జింక్ ఉండే ఆహారాలను తీసుకోవాలి.శనివారం శని ప్రభావంతో నూనె సంబంధిత ఆహారాలను తీసుకోవాలి ..

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat