Home / CRIME / భర్త వల్ల ఎటువంటి శారీరక సంతృప్తి లేకపోవడంతో మంచం మీదనే ..భార్య ఏం చేసింది..!

భర్త వల్ల ఎటువంటి శారీరక సంతృప్తి లేకపోవడంతో మంచం మీదనే ..భార్య ఏం చేసింది..!

నేరం చేసినవారు తప్పిచుకోలేరు అనేది సత్యం . కాని ఓ మహిళ నేరం చేసి తప్పించుకోవాలని చూసింది..అడ్డంగా దొరికింది. తన ఫోన్‌ నంబర్‌ కాకుండా తల్లి ఫోన్‌ నంబర్‌ ఇవ్వడంతో అనుమానం వచ్చిన పోలీసులు దర్యాప్తు చేసి, పోస్టుమార్టం రిపోర్టు ఆధారంగా హత్య కేసులో నిందితురాలిని పట్టుకున్నారు. ఈనెల 7వ తేదీ రాత్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన. మృతుడి సోదరుడు అతికినశెట్టి రాము ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. యలమంచిలిలోని పాతవీధిలో నివాసం ఉంటున్న అతికిన శెట్టి నాగేశ్వరావు అనే ఉల్లిపాయల వ్యాపారి . దర్యాప్తులో భాగంగా మృతుడి భార్య వీరలక్ష్మి ఫోన్‌ నంబర్‌ను పోలీసులు తీసుకున్నారు. అయితే ఆమె తన ఫోన్‌ నంబర్‌ కాకుండా తన తల్లి ఫోన్‌ నంబర్‌ ఇచ్చింది. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు ఆమె వినియోగిస్తున్న ఫోన్‌ నంబర్‌ తీసుకుని కాల్‌డేటా ఆధారంగా దర్యాప్తు చేశారు. భార్యే నిందితులురాలని నిర్ధారించుకుని శుక్రవారం అరెస్టు చేశారు. నిందితురాలిని మీడియా ఎదుట హాజరుపరిచారు. తానే తన భర్తను చంపినట్టుగా వీరలక్ష్మి అంగీకరించినట్టు సీఐ తెలిపారు.

ఆమె ఏం చెప్పిందంటే …తన భర్త వల్ల తనకు ఎటువంటి శారీరక సంతృప్తి లేకపోవడంతోపాటు నిత్యం వేధిస్తుండేవాడని వీరలక్ష్మి పోలీసులకు తెలిపింది. తనకు గూండ్రుబిల్లి గ్రామానికి చెందిన ఓవ్యక్తితో పరిచ యం ఉందని చెప్పింది. 7వ తేదీ రాత్రి రోజూలాగే తన భర్త తాగి ఇంటికి వచ్చాడని, అతనితో వాగ్వాదం జరగడంతో గట్టిగా నెట్టినట్టు ఆమె చెప్పింది. పడిపోవడంతో గాయాలు తగిలాయని తెలిపింది. అనంతరం మంచంపై పడుకున్న నాగేశ్వరావు గొంతుకు రెండు పేటలుగా చేసిన పురికోస తాడుతో బిగించానని, అప్పటికీ ప్రాణంతో ఉండడంతో ముక్కు,నోరుమూసి హత్యచేశానని నిందితురాలు పోలీసులకు తెలిపింది. ఈ హత్యతో ఎవరికీ సంబంధంలేదని తెలిపినట్టు సీఐ చెప్పారు. నిందితురాలిని కోర్టుకు హాజరపరుస్తామని ఆయన తెలిపారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat