Home / SLIDER / రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీదే గెలుపు..!!

రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీదే గెలుపు..!!

ఈ ఏడాది డిసెంబర్ నెలలో ఎన్నికలు రానున్నాయని..ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక సీట్లు గెలుస్తుందని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అద్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఇవాళ అయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ..అసెంబ్లీలోముఖ్యమంత్రి కేసీఆర్ , స్పీకర్ మధుసుధనచారి వ్యవహరించిన తీరును రాష్ట్ర ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. హైకోర్టుకు అసెంబ్లీ ఫుటేజ్ ఇవ్వలేకనే అడ్వకేట్ జనరల్ రాజీనామా చేశారని ఈ సందర్భంగా అయన ఆరోపించారు. కాగ్ నివేదిక ఆధారంగా కోర్టు కెళ్లాలని ఆలోచిస్తున్నామని చెప్పారు.రాష్ట్ర అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై వేటు వేయడం చాలా దారుణమన్నారు. దేశంలోని ఏ చట్టసభల్లోనూ ఇలాంటి నిర్ణయం తీసుకోలేదని పేర్కొన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat