Home / MOVIES / ఐపీఎల్ పై సూపర్ స్టార్ రజనీ షాకింగ్ కామెంట్స్ .

ఐపీఎల్ పై సూపర్ స్టార్ రజనీ షాకింగ్ కామెంట్స్ .

దేశ వ్యాప్తంగా నిన్న శనివారం ప్రముఖ వాణిజ్య నగరమైన ముంబయి లో ఐపీఎల్ సీజన్ ఎంతో ఘనంగా ప్రారంభమైంది. శనివారం జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ ప్రత్యర్థి జట్టు అయిన ముంబై ఇండియన్స్ మీద ఒక వికెట్ తేడాతో గెలుపొందింది .అయితే తాజాగా సూపర్ స్టార్ రజనీ కాంత్ షాకింగ్ కామెంట్స్ చేశారు .కావేరీ వాటర్ బోర్డు మేనేజిమెంట్ ఏర్పాటు గురించి ఆయన మాట్లాడుతూ ప్రజల బాధలను ,సమస్యలను గుర్తించాలని .. వారి మనోభావాలను గుర్తించాలని ..అందుకు గుర్తుగా చెన్నై క్రికెటర్లు ఐపీఎల్ మ్యాచ్ లు అదే సమయంలో నల్ల బ్యాడ్జులను ధరించాలని కోరారు .చూడాలి మరి చెన్నై జట్టు యాజమాన్యం ఏవిధంగా స్పందిస్తుంది .