అద్బుతమైన ఆఫర్లను ప్రకటించిన అమెజాన్ – Dharuvu
Home / SLIDER / అద్బుతమైన ఆఫర్లను ప్రకటించిన అమెజాన్

అద్బుతమైన ఆఫర్లను ప్రకటించిన అమెజాన్

ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజ సంస్థ అమెజాన్ ఇండియా అద్బుతమైన ఆఫర్లను ప్రకటించింది.మోటరోలా 45వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని.. పలు రకాల స్మార్ట్‌ఫోన్ మోడళ్లపై భారీ రాయితీలు ప్రకటించింది.అంతే కాకుండా ఎక్స్‌‌చేంజ్ ఆఫర్లను కూడా తీసుకొచ్చింది.ఈ నెల 11 వరకు ఈ ఆఫర్ కొనసాగనుంది.మోటో జీ5 మోడల్ అసలు ధర రూ.11,999 కాగా దానిని ఇప్పుడు రూ.8,420కే అందించనుంది. మోటో జీ5ప్లస్‌పై ఏకంగా రూ.6 వేలు తగ్గించింది. ఫలితంగా రూ.9,990కి తగ్గింది. మోటో జడ్2 ప్లే ధరను భారీస్థాయిలో రూ.7వేలు తగ్గించింది. దీని అసలు ధర రూ.27,999 కాగా, ఇప్పుడు రూ.20,999కి తగ్గింది.