శృంగారానికి ముందు వీటిని త్రాగితే..స్వర్గం చూస్తారు..!! – Dharuvu
Breaking News
Home / LIFE STYLE / శృంగారానికి ముందు వీటిని త్రాగితే..స్వర్గం చూస్తారు..!!

శృంగారానికి ముందు వీటిని త్రాగితే..స్వర్గం చూస్తారు..!!

స్త్రీ పురుషులిద్దరూ శృంగారంలో స్వర్గ పుట౦చులు చవి చూడాలని తహతహలాడుతూ ఉంటారు.ప్రతి పురుషుడు తమ భాగస్వామిని బాగా సుఖపెట్టాలని కోరుకుంటాడు.అలాగే ప్రతి అమ్మాయి తనను బాగా సంతృప్తి పరిచేలా ఉండాలని కళలు కంటుంది.అయితే ఈ రోజుల్లో చాలా మంది పురుషులు శీఘ్ర వీర్య స్కలనం ఒక సమస్యగా తయారై పొయింది.శృంగారం మొదలపెట్టగానే వీర్య స్కలనం జరిగి ,ఇటు పురుషులు ..తమ పై ఆశలు పెట్టుకున్న స్త్రీలకు జవాబు చెప్పలేక రతికార్యంలో చతికిల పడిపోతున్నారు.అయితే కొన్ని రకాల జ్యూస్ ను రతికి  ముందు త్రాగడం వలన అంగానికి  రక్త ప్రసరణ బాగా జరిగి ,వీర్య స్కలనం వంటి సమస్యలతో పాటు లైంగిక పుటుత్వాన్ని పెంచుకోవచ్చు.అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

కలబంద జ్యూస్

కలబంద జ్యూస్ త్రాగడం వలన ఇది పురుషునిలో టెస్ట్లో స్టేరాన్ హార్మోన్ ఉత్పత్తిని పెంచుతుంది.దీనికి పురుషునిలో లైంగిక సామర్ధ్యాన్ని పెంచే గుణాలు కలిగి ఉంది .ఈ జ్యూస్ మీ శరీరాన్ని ఉత్తేజంగా మారుస్తుంది.అలాగే అంగస్థంభన సమస్యలు దూరం అయి లైంగిక సామర్ధ్యం రెట్టింపు అవుతుంది.

పుచ్చకాయ జ్యూస్

లైంగిక సామర్ధ్యం పెంచే గుణాలు మెండుగా పుచ్చకయలో ఉన్నాయి.ఇందులో ఉండే పోషకాలు ,అమైనో ఆమ్లాలు జననా౦గాలకు రక్త సరఫరా బాగా జరిగేల చేస్తుంది.ఎప్పుడైతే అంగానికి కావల్సినంత రక్తం ప్రసరిస్తుందో అప్పుడు రాతిలో ఎక్కువ సేపు పాల్గొనే అవకాశం కలుగుతుంది.

పాలు మరియు తేనె
తేనే కలిపిన పాలు కూడా మగవారిలో శృంగార సామర్ధ్యాన్ని పెంచగలదు .రతి చేసేటప్పుడు వీర్యస్కలనం త్వరగా అవుతూ ఉంటే ఆ సమస్య ను సత్వరం పరిష్కరించే శక్తి ఈ ఒక్క పానియనికే ఉంది.అంతేకాకుండా తక్షణ శక్తి కూడా లభించి శృంగారం ఎక్కువ సేపు చేసే అవకాశం కుడా ఉంది.

అరటి పండు జ్యూస్

అరటి పండులో కూడా పురుషులలో లైంగిక సామర్ధ్యాన్ని పెంచే గుణాలు పుష్కలంగా ఉన్నాయి. అరటి పండులో బ్రోమోలైన్ అనే ఎంజైము ఉంటుంది.ఇది శరీరంలో శృంగార వాంఛ ను పెంచే హార్మోన్ ను ప్రేరేపిస్తుంది.తద్వారా శృంగారం చెయ్యాలి అనే కోరిక పెరుగుతుంది.

యాపిల్ జ్యూస్

యాపిల్ లో శక్తి వంతమైన యాంటీ ఆక్సిడెంట్లు మరియు ప్లావనోయిడ్లు అధికంగా ఉన్నాయి.ఇది మీలోని లైంగిక శక్తిని పెంచగలదు.యాపిల్ జ్యూస్ ఎక్కువ పాటు శృంగారం జరిపే శక్తిని తక్షణం అందిస్తుంది.