Home / MOVIES / కమల్ ,రజనీలకు కర్ణాటక షాక్ ..!

కమల్ ,రజనీలకు కర్ణాటక షాక్ ..!

సూపర్ స్టార్ రజనీ కాంత్ ,విశ్వ విఖ్యాత నటుడు కమల్ హసన్ కు కర్ణాటక రాష్ట్రం బిగ్ షాక్ ఇచ్చింది .ఇటివల వీరిద్దరూ ప్రత్యేక్ష రాజకీయాల్లోకి వస్తామని ప్రకటించిన సంగతి తెల్సిందే .అయితే ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రంలో కావేరి జలవివాదం రాజుకుంది.

అందులో భాగంగా కావేరి మేనేజ్ మెంట్ బోర్డును ఏర్పాటు చేయాలంటూ జరుగుతున్నా ఆందోళనలో కమల్ ,రజనీ కాంత్ లు పాల్గొన్నారు .అయితే వీరిద్దరూ నటించిన మూవీలను కర్ణాటక రాష్ట్రంలో నిషేధించాలని కన్నడ అనుకూల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి .అందులో భాగంగా కన్నడ చలువలి వతల్ పక్ష నేత వతల్ నాగరాజ్ ఈ డిమాండ్ ను తెరపైకి తెచ్చారు ..

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat