Home / MOVIES / తమన్నాకు అత్యున్నత పురష్కారం ..!

తమన్నాకు అత్యున్నత పురష్కారం ..!

టాలీవుడ్ మిల్క్ బ్యూటీ తమన్నాకు అత్యున్నత పురష్కారం దక్కింది .ఇండస్ట్రీలో దర్శకులు ,నిర్మాతలు,నటుల ప్రతిభను గుర్తించి ఇచ్చే అత్యున్నత పురష్కారం దాదా సాహెబ్ ఫాల్కే ఎక్స్ లెన్స్ అవార్డు.దాదా సాహెబ్ ఫాల్కే ఫౌండేషన్ ఈ అవార్డును ఇస్తుంది.

తాజాగా మిల్క్ బ్యూటీ తమన్నాకు ఈ అవార్డును ఇస్తున్నట్లు కమిటీ ప్రకటించింది.ఇటివల విడుదలై ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో రికార్డులను బద్దలు కొడుతూ ..చరిత్ర సృష్టించిన బాహుబలి సిరిస్ లో అవంతిక పాత్రలో అద్భుతంగా నటించినందుకు తమన్నాను ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు కమిటీ తెలిపింది.ఈ నెల ఇరవై ఒకటో తారీఖున ముంబై లో జరగనున్న కార్యక్రమంలో తమన్నాకు ఇస్తారు ..

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat