Home / MOVIES / మ‌రో ఇద్ద‌రి పేర్లు బ‌య‌ట‌పెట్టిన శ్రీ‌రెడ్డి..!!

మ‌రో ఇద్ద‌రి పేర్లు బ‌య‌ట‌పెట్టిన శ్రీ‌రెడ్డి..!!

శ్రీ‌రెడ్డి, తెలుగువారికే న‌ట‌న ప‌రంగా ఎక్కువ అవ‌కాశాలు ఇవ్వాల‌ని, అలా కాకుండా ప‌ర‌భాష న‌టుల‌కు ప్రాధాన్య‌త ఇస్తూ తెలుగు న‌టీన‌టుల క‌డుపు కొడుతున్నారు. అంతేకాకుండా తెలుగు అమ్మాయిల‌కు అవ‌కాశాలు ఇప్పిస్తాన‌ని మాయ‌మాట‌లు చెప్పి టాలీవుడ్‌లోని కొంద‌రు ప్రొడ్యూస‌ర్లు, రైట‌ర్‌లు, స్టార్ డైరెక్ట‌ర్లు లైంగికంగా వాడుకున్న త‌రువాత వ‌దిలేస్తున్నారంటూ, అటువంటి బాధితులంద‌రికీ న్యాయం జ‌రిగేలా చ‌ర్య‌లు తీసుకోవాలంటూ ఇటీవ‌ల టాలీవుడ్‌పై యుద్ధం ప్ర‌క‌టించింది న‌టి శ్రీ‌రెడ్డి.

అయితే, మంగ‌ళ‌వారం ఓ ప్ర‌ముఖ ఛానెల్‌కు ఇంట‌ర్వ్యూ ఇచ్చిన శ్రీ‌రెడ్డి.. సినిమా అవ‌కాశాలు ఇప్పిస్తాన‌ని చెప్పి శారీర‌కంగా వాడుకున్న‌ ఓ బ‌ఢా నిర్మాత కొడుకు న‌న్ను శారీర‌కంగా వాడుకున్నాడ‌ని చెప్పింది. అయితే, ఆ బ‌ఢా ప్రొడ్యూస‌ర్ ఎవ‌రో.. నిన్ను శారీర‌కంగా వాడుకున్న వ్య‌క్తి ఎవ‌రో చెప్పి.. మీరు చెప్తున్న మాట‌లు వాస్త‌వ‌మే అని న‌మ్మేలా పేర్లు బ‌య‌ట‌పెట్టండి అని ఇంట‌ర్వ్యూ చేసే యాంక‌ర్ శ్రీ‌రెడ్డిని అడ‌గ్గా.. ఆ వెంట‌నే త‌న సెల్‌ఫోన్‌లోని ఫోటోల‌ను మీడియాకు విడుద‌ల చేసింది. ఆ ఫోటోల్లో శ్రీ‌రెడ్డి, ద‌గ్గుబాటి అభిరామ్ పెద‌వుల‌ను ఛుంబ‌నం చేస్తూ క‌నిపించారు.

see also :

అభిరామ్‌..నువ్వు ఏంట్రా..! అస‌లు నీకు సిగ్గుందా..!! న‌న్ను ఎలా వాడుకున్నావో.. నాకు తెలుసు..!!

త‌న‌పై లైంగిక దాడి చేసిన వారిలో కేవ‌లం అభిరామ్ మాత్ర‌మే కాద‌ని, ఆ లిస్టులో ప్ర‌ముఖ సినీ ర‌చ‌యిత కూడా ఉన్నారంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది శ్రీ‌రెడ్డి. అయితే, మీపై కేవ‌లం అభిరామ్ మాత్ర‌మే ఆ విధంగా ప్ర‌వ‌ర్తించారా..? లేక ఇంకెవ‌ర‌న్నా ఉన్నారా..? అని ఇంట‌ర్వ్యూ చేసే యాంక‌ర్ అడిగిన ప్ర‌శ్న‌ల‌కు శ్రీ‌రెడ్డి స‌మాధాన‌మిస్తూ కోన వెంక‌ట్ కూడా త‌న‌పై కామ‌వాంఛ తీర్చుకున్నార‌ని చెప్పింది శ్రీ‌రెడ్డి.

బంజార‌హిల్స్ రోడ్ నెం.12 శ్మ‌శానం వెన‌కాల ఉన్న గెస్ట్ హౌస్‌లోకి పిలిపించి మ‌రీ కోన వెంక‌ట్ త‌న‌పై లైంగిక దాడి చేశార‌ని మీడియా ముఖంగా బ‌హిర్గ‌తం చేసింది శ్రీ‌రెడ్డి. అంత‌కు ముందు రాత్రి 9 గంట‌ల స‌మ‌యంలో..!! నాకు కోన వెంక‌ట్ ఫోన్ చేసి.. (శ్రీ‌రెడ్డి చెప్పిన ఫోన్ సంభాష‌ణ‌)

కోన వెంక‌ట్ : హ‌లో.. శ్రీ‌రెడ్డేనా..!
శ్రీ‌రెడ్డి : ఆ.. శ్రీ‌రెడ్డినే చెప్పండి స‌ర్‌..!!
కోన వెంక‌ట్ : సినిమా అవ‌కాశం కోసం మొన్న నా ఆఫీసుకొచ్చావు క‌దా..!!
శ్రీ‌రెడ్డి : ఆ..ఆ.. అవును సార్‌.. వ‌చ్చాను, ప్లీజ్.. ప్లీజ్ స‌ర్‌..
కోన వెంక‌ట్ : ప్ర‌స్తుతం నేను బంజార‌హిల్స్ రోడ్ నెం.12 శ్మ‌శానం వెన‌కాల ఉన్న గెస్ట్ హౌస్‌లో ఉన్నాను. కాసేప‌ట్లో ఇక్క‌డికి వీవీ వినాయ‌క్ వ‌స్తాడు.. నువ్వు వ‌స్తే.. స‌ర్‌తో మాట్లాడ‌దాం..
శ్రీ‌రెడ్డి : ఆ… ఇప్పుడే వ‌స్తాను స‌ర్‌..!!

అలా నేను కోన వెంక‌ట్‌ను, వీవీ వినాయ‌క్‌ను క‌లిసేందుకు బంజార‌హిల్స్ రోడ్ నెం.12 శ్మ‌శానం వెన‌కాల ఉన్న గెస్ట్ హౌస్‌కు వెళ్లాన‌ని, అయితే, నేను వెళ్లిన వెంట‌నే కోన వెంక‌ట్ త‌న‌కు మ‌ద్యం బాటిల్ ఇచ్చి.. తాగ‌మ‌ని బ‌ల‌వంతం చేశాడు, నాకు తాగే అల‌వాటు లేద‌ని చెప్ప‌డంతో కోన వెంక‌ట్ నాపై బ‌ల‌వంతంగా లైంగిక దాడి చేశాడ‌ని చెప్పింది శ్రీ‌రెడ్డి. ఇలా శ్రీ‌రెడ్డి టాలీవుడ్‌లోని ఒక్కొక్క‌రి కామ‌క‌లాపాల‌ను బ‌హిర్గ‌తం చేస్తుండ‌టంతో ప‌లువురు సినీ ర‌చ‌యిత‌లు, స్టార్ డైరెక్ట‌ర్లు, నిర్మాత‌ల‌కు ముచ్చెమ‌ట‌లు ప‌డుతున్నాయంటున్నారు సినీ విశ్లేష‌కులు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat