టీ కాంగ్రెస్ పార్టీలోకి బీజేపీ నేత ..! – Dharuvu
Home / SLIDER / టీ కాంగ్రెస్ పార్టీలోకి బీజేపీ నేత ..!

టీ కాంగ్రెస్ పార్టీలోకి బీజేపీ నేత ..!

తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో అప్పుడే వలసల పర్వం మొదలయింది.ప్రస్తుతం ప్రతిపక్ష రాజకీయ పార్టీల నుండి అధికార పార్టీలోకి వలసలు చూస్తూనే ఉన్నాము .కానీ తాజాగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీకి చెందిన నేత ఒకరు రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీలో చేరారు .

విషయానికి వస్తే రాష్ట్రంలో వేములవాడ నియోజకవర్గ బీజేపీ నేత ఆది శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు అని జిల్లా రాజకీయాల్లో వార్తలు వస్తున్నాయి .అయితే టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్ధం పుచ్చుకోవడానికి ఆది ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు అని టాక్ ..