ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి అటు కేంద్రానికి చేరేలా షేర్లు కొట్టండి ..! – Dharuvu
Breaking News
Home / ANDHRAPRADESH / ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి అటు కేంద్రానికి చేరేలా షేర్లు కొట్టండి ..!

ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి అటు కేంద్రానికి చేరేలా షేర్లు కొట్టండి ..!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విభజన సమయంలో ఇచ్చిన ప్రత్యేక హోదా హమీను నెరవేర్చాలని గత కొంతకాలంగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ దగ్గర నుండి ప్రజాసంఘాల వరకు ..విద్యార్థులు దగ్గర నుండి ప్రజలు వరకు అందరూ రోడ్లపైకి వచ్చి నిరసన కార్యక్రమాలు చేస్తున్న సంగతి తెల్సిందే .

ముఖ్యంగా వైసీపీ పార్టీ కేంద్ర సర్కారు తీరుకు నిరసనగా అవిశ్వాస తీర్మానం పెట్టడమే కాకుండా ఏకంగా తమ ఎంపీ పదవులకు రాజీనామా చేశారు ఆ పార్టీ నేతలు .ఈ తరుణంలో ఏపీకి ప్రత్యేక హోదా కావాలని చేస్తున్న పోరాటానికి మద్దతుగా ఉద్యమగీతాన్ని ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాసరావు ప్రముఖ గేయరచయిత సుద్దాల అశోక్ తేజ్ రచించిన గేయాన్ని ఆవిష్కరించారు .మీరు ఒక లుక్ వేయండి