Home / ANDHRAPRADESH / బాబు దీక్షపై వైరలవుతున్న సెటైరికల్ వీడియో ..!

బాబు దీక్షపై వైరలవుతున్న సెటైరికల్ వీడియో ..!

ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈ నెల ఇరవై తారీఖున నిరహార దీక్ష చేయాలనీ నిర్ణయించిన సంగతి తెల్సిందే .రాష్ట్ర విభజన సమయంలో అప్పటి కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన ..ప్రస్తుత కేంద్ర అధికార పార్టీ బీజేపీ పార్టీ ఎన్నికల సమయంలో తిరుమల తిరుపతి వెంకన్న సాక్షిగా ఐదు కోట్ల ఆంధ్రులకిచ్చిన ఎన్నికల హామీ ప్రత్యేక
హోదా హమీను నెరవేర్చలేదని కారణంతో ఆ ఒక్క రోజు అమరనిరహర దీక్ష చేయాలనీ బాబు ఇటివల ప్రకటించిన సంగతి విదితమే .

See Also:వైసీపీలోకి “సింహాపురి” టీడీపీ మాజీ మంత్రి -ముహూర్తం కూడా ఫిక్స్ ..!

అయితే గత నాలుగు ఏండ్లుగా ప్రత్యేక హోదా పై పలు మార్లు రంగులు మార్చిన చంద్రబాబు ఎన్నికలు వస్తున్నాయి అని నెపంతో ఇలా చేయడం ఏపీ ప్రజలను మోసం చేయడమని కొంతమంది బాబు దీక్షను సెటైరికల్ గా చేస్తూ ఒక వీడియో
ను సోషల్ మీడియాలో పోస్టు చేశారు .అది ఇప్పుడు వైరల్ అవుతుంది ..మీరు ఒక లుక్ వేయండి ..

See Also:కర్నూల్ టీడీపీలో మరో వికెట్ డౌన్ -వైసీపీలోకి సీనియర్ మాజీ ఎమ్మెల్యే..!

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat