Home / LIFE STYLE / బెస్ట్ టిప్స్..ఈ విషయాలు మీకు తెలుసా..?

బెస్ట్ టిప్స్..ఈ విషయాలు మీకు తెలుసా..?

బెస్ట్ టిప్స్..ఈ విషయాలు మీకు తెలుసా..?

 

  •  కొబ్బరి ముక్కను పెరుగులో వేస్తే తొందరగా పెరుగు పాడవదు.
  • బిస్కెట్లు మెత్తబడకుండా ఉండేందుకు బిస్కెట్ ప్యాకెట్లను బియ్యం డబ్బాలో ఉంచండి.
  • బ్రెడ్ ప్యాకెట్ లో బంగాళదుంప ముక్కలు ఉంచితే త్వరగా పాడవకుండా ఉంటాయి.
  • క్యాబెజిని ఉడికించేటప్పుడు వాసన రాకుండా ఉండాలంటే పాత్రలో ఒక అల్లం ముక్క వెయ్యాలి.
  • పచ్చి మిరప కాయల ముక్కలను ( తోడిమలను ) తిసి ఫ్రిజ్ లో ఇల్వ ఉంచితే త్వరగా పాడవ్వవు.

see also :కొవ్వును కరిగించే నల్లమిరియాలు..!!

  • పప్పు త్వరగా ఉడకాలంటే ఉడికేటప్పుడు డాల్డా గాని నూనె వేయాలి.
  • అగరుబత్తి నుసితో కడిగితే ఇత్తడి పాత్రలు బాగా త్వరగా శుభ్ర పడతాయి.
  • కోడిగుడ్లును  ఉడికించేటప్పుడు కొంచెం ఉప్పు వేసి ఉడకనిస్తే పెంకులు త్వరగా ఉడిపోతాయి.
  • వెల్లుల్లిపాయను మెత్తగా దంచి కొంచెం నీటితో కలిపి బొద్దింకలు వచ్చే చోట ఉంచితే అవి ఆ ప్రాంతానికి రాకుండా నివారించవచ్చు.
  • ఇంగువ నిల్వ చేసే డబ్బాలో ఒక పచ్చి మిరపకాయ వేస్తే ఇంగువ తాజాగా ఉంటుంది.

see also :శృంగారానికి ముందు వీటిని త్రాగితే..స్వర్గం చూస్తారు..!!

  • బట్టలపై నిమ్మరసం గాని ,టూత్  పేస్ట్ గాని వేసి రుద్దడం వల్ల ఇంకు మరకలు తొలిగిపోతాయి.
  • కాకరకాయ ముక్కలను కొంచెం ఉప్పురాసి,నీళ్ళు చల్లి గంట సేపు ఉంచితే చేదు రాదు.
  • కత్తి పిటకు ఉప్పు రాయడం వలన పదునుగా తయారవుతుంది.
  • పాలు కాచేటప్పుడు గిన్నె అంచుకు నూనె రాస్తే పాలు పొంగకుండా ఉంటాయి.
  • మినపప్పు త్వరగా నానాలంటే ఆ నీళ్ళలో ఇనుప వస్తువు ఏదైనా వెయ్యాలి.

see also :మజ్జిగ త్రాగటం వలన ప్రయోజనాలు ఇవే..!!

  • నూనె పొంగకుండా ఉండాలంటే నూనెలో కొంచెం చింతపండు వేస్తే సరి.
  • పాలు కాచేటప్పుడు పొంగకుండా ఉండేందుకు గిన్నెపై ఒక చెక్క స్పూన్ గాని గరిటె గాని ఉంచండి.
  • చేతులకు నూనె రాసుకొని పనసకాయ తరిగితే జిగురు అంటకుండా తరగడానికి సులభంగా ఉంటంది.
  • ఎండుకొబ్బరి చిప్పను డబ్బాలో వేసి నిల్వ ఉంచితే పప్పు త్వరగా పాడవకుండా నిల్వ ఉంటుంది.
  • పసుపు కలిపిన నీటితో వంటగదిని శుభ్రం చేయడం వలన ఈగలు రాకుండా నివారించవచ్చు.

see also :పచ్చి మామిడిని తినడంవలన కలిగే ప్రయోజనాలు ఇవే..!!

  • వడియాల పిండితో కొంచెం నిమ్మరసం వేస్తే వడియాలు తెల్లగా వస్తాయి.
  • వంకాయ ముక్కలు కడిగే నీటిలో ఒక స్పూను పాలు వేస్తే ముక్కలు నల్లబడకుండా తాజాగా ఉంటాయి.
  • నిలువ పచ్చళ్ళు కు ఫంగస్ సోకకుండా ఉండాలంటే నిలువ చేసే ముందు డబ్బాలో కంది గింజంత ఇంగువను కాల్చి అందులో వేసి తీసివేయండి.
  • ఫ్రిజ్ లో పెట్టిన నిమ్మకాయలను ఒక పది నిమిషాల తరువాత వేడి నీటిలో ఉంచి కొస్తే ..రసం భాగా వస్తుంది.
  • చపాతీలు నిల్వ చేసుకోవాలంటే వాటిని ఎయిర్ టైల్ డబ్బాలో పెట్టి మధ్యలో ఆలుగడ్డ చెక్కు తీసి పెట్టండి.రెండు రోజులకోసారి అలుగాద్దను మారుస్తూ ఉండండి.
  • కూరగాయలు తరిగేటప్పుడు చేయి తెగితే ఆ గాయానికి అలోవేరా జెల్ ను రాయండి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat